Feb 27
సుమంగళి-సంప్రదాయాలపై తిరుగుబాటు
B N Reddy Special, B N Reddy centenary., a k sekhar, bommireddy narasimha reddy, nagaiah, paatibandla dakshinaamurthy, ramnath, sumangali, v babu rao, భారతీయ సినిమా, సమీక్ష అతిధి
నిర్మాణం:వాహినీ ఫిలింస్
కాలం:1940
కథ,స్క్రీన్‍ప్లే,ఫోటోగ్రఫీ,ఎడిటింగ్:కె.రామ్‍నాథ్
మాటలు,పాటలు:సముద్రాల రాఘవాచార్య
సంగీతం:నాగయ్య
కళ,శబ్దగ్రహణం:ఎ.కె.శేఖర్
నటీనటవర్గం:నాగయ్య,గిరి,కుమారి,మాలతి
కథాసంగ్రహం:
వరకట్న దురాచారం, నిరుద్యోగ పెభూతాలను మొదటి సినిమాలో ఎండగట్టిన బి.యెన్.రెడ్డి తన రెండో సినిమాలో బాల్య వివాహాలను దునుమాడారు.తెలిసీతెలియని వయసులోనే వివాహమూ,వైధవ్యమూ సంప్రాప్తిస్తున్న ఆనాటి బాలవితంతువులకు మేలుకొలుపుగా ఆయన్ ఈ సినిమా తీశారు.స్థోలంగా ఇది త్రికోణ ప్రేమకథ. ఇక్కడ ముఖ్యపాత్రధారులు సత్యం, సరస్వతి,పార్వతి. సత్యం అభ్యుదయభావాలుగల యువకుడు. బస్తీలో చదువు పూర్తిచేసి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణుడయిఐ.సి.ఎస్.కు ఎంపిక అయ్యాడు.పోస్టింగ్ వచ్చేలోగా ఒకసారి సొంతవూరు కపిలేశవరం చూడాిపించి పల్లెకు వచ్చాడు.అతని మేనమామ కూతురు పార్వతి. ఆ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి