Can't see Telugu? Learn here. More Questions? Ask here.

బ్లాగుల నుంచి తెలుగు సినిమా ఏం నేర్చుకోవచ్చు

filmmaking, unbiased, తెలుగు బ్లాగర్లు, మీతో నేను, సరదాకి, సినిమాలు శ్రవణ్
ఇల్లు కడితే చాన్నాళ్ళుంటుంది, మరి కంప్యూటర్లు ఎందుకు వూరికే క్రాష్ అవుతుంటాయి? ఈ విషయం మీద నేను ఎక్కడో ఇది చదివాను. “ఆపరేటింగ్ సిస్టంలు వచ్చి కొన్ని దశాబ్దాలు మాత్రమే అయ్యింది. దాంట్లో వాడే ‘ఎక్ష్పీరియన్సు’ తక్కువ విలువైంది. అదే ఇళ్ళు కట్టడానికి వాడే నాలెడ్జి కొన్ని యుగాలనాటిది. they have stood the test of time. కాబట్టి ఆ డొమైన్‌లో నాలెడ్జిని ఇక్కడ వాడుకోవాలి” అంటాడు ఒక పెద్దాయన. మరి, నేను బ్లాగు రాయడం మొదలుపెట్టి [...]
పూర్తిగా చదవండి

పొలిటికల్ సెటైర్

controversial, unbiased, రాజకీయాలు, సరదాకి శ్రవణ్
రెండే ఎకరాలు . . . . అంటుంటారు నోరు జాగర్త . . . . వళ్ళు జాగర్త నేను ఏతప్పూ చెయ్యలేదు . . . . . . మా టైంలో స్కాములు అస్సలు లేవు. <–ఈ పక్కన ఆయను తెగతి(oటు)న్నాడు–>
పూర్తిగా చదవండి

పంచాంగ ‘శ్రవణం’ — సెటై్‌ర్

controversial, ఉగాది, తెలంగాణ, పంచాంగం, మీతో నేను, మూఢనమ్మకాలు, రాజకీయాలు, సరదాకి, సెటైర్ శ్రవణ్
కొత్త సంవత్సరం ఠంచనుగా వచ్చేసింది. అలవాటుగా రంగురంగుల పంచాంగాలు కూడా తెచ్చింది. గులాబీ పంచాంగం ప్రకారం “తెలంగాణ” ఈ యేడాది వచ్చేస్తుంది. పసుప్పచ్చ పంచాంగం ప్రకారం ప్రజలు “తెలంగాణ” ఒక కల అని గుర్తిస్తారు. అదేంటో, ఆకుపచ్చ పంచాంగంలో “తెలంగాణ” గురించి లేనేలేదు. కాషాయపు పంచాంగానికి నార్త్ఇండియా, కర్నాటక గురించి తెలిసినంతగా తెలుగునాడు గురించి తెలియదు. సందట్లో సడేమియా: ఊరు ఉత్తరమంటే కాదు దక్షిణమన్నట్టు, ఈ యేడాది 3 గ్రహణాలని అన్ని పంచాంగాలూ చెబుతుంటే ఒకాయన కాదు నాలుగు అని చాలెంజ్ చేస్తున్నాడు. [...]
పూర్తిగా చదవండి

గ్రహణం — సినిమా గురించి కాదు

గ్రహణం, మీతో నేను, మూఢనమ్మకాలు, సరదాకి, సినిమాలు శ్రవణ్
ఈసారి ఒక చిన్న ఎపిసోడ్. ఆమధ్య ఒకసారి, మూడేళ్ళక్రితం అనుకుంటా, ఒక మిత్రుణ్ణి కలవడానికని వెళ్ళా (ఇది నిజంగా జరిగింది, ఇక్కడలా కథ కాదు). వాడు హైదరబాదులో భరత్‌నగర్‌లో వుంటాడు. నన్నో చిన్న హోటల్‌కి (పూటకూళ్ళ ఇంటికి) తీసుకెళ్ళాడు. మాటల్లో ఆ హోటల్ ఓనర్ “గ్రహణం” సినిమా ప్రొడ్యూసర్ అనో ఫైనాన్షియర్ అనో చెప్పాడు. తినడం మొదలు పెట్టబోతుండగా మావాడికి ఒక డౌటు వచ్చింది. ” ఆ ఫోటోలు ఇంతకు ముందు ఈవైపు ఉండాలి కదా, ఏంటి అటు వైపుకి [...]
పూర్తిగా చదవండి

సినిమా తీద్దాం రా!

film making, filmmaking, telugu cinema, తెలుగు సినిమా, సరదాకి, సినిమాలు శ్రవణ్
not happening! not happening! not happening! కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు ఏకలింగం™. యేదయినా సాధించాలన్న ఆశ వాళ్ళావిడ తనని సాధించడం మొదలుపెట్టటంతో చచ్చిపోయింది. కానీ యెప్పటికయినా ఒక తెలుగు సినిమా డైరెక్టు చెయ్యాలన్న ఆశ ఒకమూల వుండి పోయుంది. కొన్నాళ్ళుగా ప్రాజెక్టూ మారలేదు, పెళ్ళయ్యాక కంపెనీ మారే ఉద్దేశ్యమూ లేదు. దాంతో ఆ ఆశని బయటకితీసి ఒక రూపాన్నివ్వసాగాడు. నెట్ మీద పుస్తకాలు చదివాడు. వీకెండు “తొక్కలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ” లో [...]
పూర్తిగా చదవండి

రెండు సరదా సన్నివేశాలు

ట్రాఫిక్ కానిస్టేబు, డ్రైవింగు, మాతృదేవోభవ, మీతో నేను, సరదాకి, సినిమాలు శ్రవణ్
అవి నేను బైకు నడపడం కొత్తగా నేర్చుకుంటున్నరోజులు… వెధవ ఆవేశం… డ్రైవింగు వచ్చీరాకుండానే మొదటిసారి మెయిను రోడ్డుమీదకి బయలు దేరాను. నాకలే భయమెక్కువ. కొంచెం దూరంలో జంక్షను, ట్రాఫిక్‌లైట్లూ పక్కనే యమభటుడిలా ఒక ట్రాఫిక్ కానిస్టేబులు. ట్రాఫిక్ పోతూందీ… పోతూందీ… పోతూందీ… “దేవుడా రెడ్‌లైటు పడకుంటా ఉంటే బాగుణ్ణు” అనుకుంటుండగానే రెడ్‌లైటు పడటమూ నా బైకు ఆగిపోవటమూ కొంచెం అటూ ఇటూగా జరిగిపోయాయి. కొత్త బైకూ, కొత్త పెళ్ళామూ ఒక పట్టాన లైన్లో పడవంటారు. తగ్గట్టు డ్రైవింగు కొత్త. ఇంక చెప్పేదేముంది? గ్రీన్ లైటు [...]
పూర్తిగా చదవండి

జిహ్వకో రుచీ, పుర్రెకో బుద్ధీ

నాతో నేను, సరదాకి శ్రవణ్
ఒక తెల్లటి పిల్ల ఒక యదవతోటి తిరుగుతుంటే ఎక్కడో కాలుతుంది. యెదవ నా సన్ను గాడు ఏమి టాలెంటు చూపించాడో అనిపిస్తుంది. అదే ఓ north indian అమ్మాయి ఎంత తెల్లగా అందంగా వుండి ఎంతగా ఎవ్వడితో తిరిగినా పెద్దగా పట్టించుకోను వాళ్ళంటే చాలా రాంగ్ ఇంప్రెషన్. జిహ్వకో రుచీ, పుర్రెకో బుద్ధీ అని ఊరికే అన్నారా?
పూర్తిగా చదవండి

తెలుగు సినిమా – Myth and The Reality

Telugu, Uncategorized, films, navatarangam, తెలుగు గుంపులు, రాజకీయాలు, సరదాకి, సినిమాలు శ్రవణ్
నేను సినిమాలు చూస్తాను; కాని బ్లాగుల్లో బాగా విశ్లేషించి రాసేంత “సినిమా” నాకు లేదు. ప్రతీ తెలుగు బ్లాగులోనూ సినిమాల గురించి అడపాతడపా రాస్తూనే వుంటారు(రాశి పరంగా మరియు వాసి పరంగా). సినిమాల గురించి రాయక పోతే వాళ్ళు తెలుగు వాళ్ళేలా అవుతారూ? వాళ్ళ విశ్లేషణలు నచ్చినా కొన్ని విషయాల్లో నేను ఏకీభవించలేక పోయాను. ఎప్పణ్ణించో దాన్ని కక్కేద్దామంటే టైము దొరకలా. ఇదో ఇప్పటికి కుదిరింది. కొంత మంది అంటుంటారు, “కొంపలు మునిగిపోతున్నై, తెలుగు సినిమా నాశనమై పోతూన్నది [...]
పూర్తిగా చదవండి

గూగుల్ పేజ్‌ ర్యాంకు

Google, pagerank, సరదాకి శ్రవణ్
నా బ్లాగుకి గూగుల్ పేజ్‌ర్యాంకు 4/10. నా పేజీకి యెవరు లింక్ చేస్తున్నారబ్బా.
పూర్తిగా చదవండి

why will my roommate be a good husband

biased, క్రికెట్, మీతో నేను, సరదాకి శ్రవణ్
why will my roommate be a good husband 1. ఎంత మంచి ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ అయినా సరే వాడి ధ్యాసంతా ఆ తేజా T.V లో వచ్చే “కమీషనర్ నల్లరాయుడు” అనే డబ్బింగ్ సినిమా మీదే. ఇక అది ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అయితే వాడి ధ్యాసంతా “కొడలు కొట్టింది” అనే సీరియల్ మీదే. 2. రోజుకు పదిసార్లు “ఆ గ్లాసు అక్కడెందుకుంది?” అని అడగందే వాడికి నిద్రపట్టదు. (ఆ గ్లాసు ఎక్కడున్నా సరే). 3. సాయంత్రం ఆరింటి కల్లా [...]
పూర్తిగా చదవండి

కలగంటి…కలగంటి!!!

రాజకీయాలు, సరదాకి, సినిమాలు శ్రవణ్
ఎంటో… ఒహటే మెరుపు కలలు… చంద్రబాబు నాయుడు చేసిన ఒక్కతప్పయినా ఒప్పుకున్నట్టు, రాజశేఖరరెడ్డేమో మళ్ళీ సియం అయినట్టూ, రాహుల్ గాంధి ఇప్ప్డడప్పుడే పియం అవనట్టు, అద్వానీ దళితుల కోసం పాటు పడినట్టూ, జానారెడ్డి తేటతేట తెలుగులో మాట్లాడినట్టు, కేసియ్యార్ తాగినా పడిపోనట్టూ ఎంటో… ఒహటే మెరుపు కలలు… ఒకాహీరో రెణ్ణిముషాలు రెండు కాళ్ళూ కుదురుగా పెట్టినట్టూ, ఇంకొకాయన ‘చంపేస్తా’ అని వత్తులు సరిగ్గా పలికినట్టు, మరొకాయన సినిమాలో ఫైట్లే లేనట్టూ, మరో స్టారు సిక్స్‌ప్యాక్ తెచ్చుకుమరీ ఎక్ష్‌పోజింగు చేసినట్టు ఎంటో… ఒహటే మెరుపు కలలు…
పూర్తిగా చదవండి

దూలతీర్చిన దుమ్ము

నాతో నేను, సరదాకి శ్రవణ్
నా ఫ్రెండ్స్ laptops ని చాలా జాగర్తగా వాడతారు. “ఏంట్రా వీళ్ళు అదేమయినా బంగారమా? యెప్పుడు చూడూ ఆ carrycase లో పెట్టి పూజ చేస్తుంటారు” అని కమెంట్ చేసేవాణ్ణి. ఈ మధ్య నా laptop సౌండ్ చేస్తుంటే customer care కి తీస్కెళ్ళా. processor దగ్గర దుమ్ము చేరి processor fan కి ఉన్న ఒక coil ని పాడు చేసిందంట. జానెడు(సరే, మూరెడు) తీగకి మూడు వేలు వదిలినై. దుమ్మా! మజాకా?
పూర్తిగా చదవండి

దూలతీర్చిన దుమ్ము

నాతో నేను, సరదాకి శ్రవణ్
నా ఫ్రెండ్స్ laptops ని చాలా జాగర్తగా వాడతారు. “ఏంట్రా వీళ్ళు అదేమయినా బంగారమా? యెప్పుడు చూడూ ఆ carrycase లో పెట్టి పూజ చేస్తుంటారు” అని కమెంట్ చేసేవాణ్ణి. ఈ మధ్య నా laptop సౌండ్ చేస్తుంటే customer care కి తీస్కెళ్ళా. processor దగ్గర దుమ్ము చేరి processor fan కి ఉన్న ఒక coil ని పాడు చేసిందంట. జానెడు(సరే, మూరెడు) తీగకి మూడు వేలు వదిలినై. దుమ్మా! మజాకా?
పూర్తిగా చదవండి

శివ..శివ…శివ…

సరదాకి శ్రవణ్
స్థలం : ఎర్రగడ్డ లో ఒక ఆఫీసు కాలుగాలిన పిల్లిలా అటూఇటూ తిరుగుతున్నాడు తలుపులు™. మీటింగు టైము అయి 2 నిమిషాలు దాటింది, ఇంతవరకూ టామీ™ రాలేదు. “వీడికి C.E.O అయ్యాక బాగా వళ్ళు బలిసింది” అనుకున్నాడు తనలోతాను. వాడి అసలు పేరు స్టీవయ్య, యెప్పుడూ కుక్కలాగా నాలుక బయట పెడతాడని వాడికి టామీ™ అని పేరు వచ్చింది. ఇంతలో టామీ™ రావడంతో మీటింగు మొదలయ్యింది. అందరికీ ఒకటే టెన్షన్. తలుపులు™ యేమి బాంబు పేలుస్తాడో అని. నోరువిప్పాడు తలుపులు™. “ముకేష్, [...]
పూర్తిగా చదవండి

మీరీ site చూశారా?

సరదాకి శ్రవణ్
మీరీ site చూశారా? నాకు పిచ్చపిచ్చగా నచ్చింది. నాకు నచ్చినవి కొన్ని: మైక్రోసాఫ్టు: “The day Microsoft makes something that doesn’t suck is the day they make a vacuum cleaner” స్టీవ్ జాబ్స్ : Jobs born Stephen Jobby is a rock star who performs annually at Apple Worldwide Developers Conferences and is the leader of a religious cult స్టీవ్ బామార్ :”Fucking kill™” is a [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS