Can't see Telugu? Learn here. More Questions? Ask here.

గ్యాస్ కొట్టండి

వలబోజు జ్యోతి, సరదా పొద్దు
ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు - ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది. ————– వేసవి సెలవులు. పిల్లలందరూ అందరి ఇళ్ళలో గోల గోల చేస్తున్నారు. ఓ రోజు మా కాలనీలో ఒక విచిత్రమైన పోటి పెట్టారు. ఒక [...]
పూర్తిగా చదవండి

ఆకాశం, ఆవు, ఏనుగు, వ్వ్వ్!

సరదా lalithag
చిన్నప్పుడు ఈ జోకు చదివాము ఏదో పత్రికలో: ఒక అబ్బాయి ఆవు వ్యాసం ఒక్కటే నేర్చుకున్నాడు. పరీక్షలో ఆకాశం మీద వ్యాసం రాయమన్నారు. అప్పుడు ఆ అబ్బాయి ఇలా రాశాడు: “ఆకాశంలో ఆవు ఉండదు. ఉన్నచో దానికి నాలుగు కాళ్ళూ, ఒక తోక, రెండు కొమ్ములు ఉంటాయి…..” ఈ జోకు మా ఇంట్లో “భూమి గుండ్రంగా ఉంటుంది” అనే అర్థంలో వాడడం అలవాటైపోయింది. కట్ చేస్తే, మా పెద్దబ్బాయికి తెలుగు అలవాటు చేయించే ప్రయత్నం. వాడికి ఏనుగు అంటే మహా ఇష్టం. వాడు మొట్టమొదట స్పెల్లింగ్ నేర్చుకున్న పదమే “elephant”. అప్పటికే [...]
పూర్తిగా చదవండి

బ్లాగ్బాధితుల సంఘం

వలబోజు జ్యోతి, సరదా పొద్దు
ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు - ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది. ————– *నియమావళి…. ఇందులో బ్లాగులవలన బాధపడ్డవాళ్ళందరూ చేరవచ్చు . ప్రవేశం ఉచితం బ్లాగులలాగే. ఆడామగా బేధంలేదు. కాని ఇందులో సభ్యుల భార్యలు లేదా భర్తలు [...]
పూర్తిగా చదవండి

guess this musical instrument

సరదా lalithag
  ?
పూర్తిగా చదవండి

Sanskrit rhymes

సరదా lalithag
సంస్కృతం అనగానే శ్లోకాలూ, మంత్రాలూ, సుభాషితాలూ గుర్తుకు వస్తాయి. నాకు, నేను మా అక్క వద్ద నేర్చుకున్న రెండు “రైంస్” లాంటి శ్లోకాలు రాయాలనిపించింది ఇక్కడ. ఈ రెండూ రాసింది (చెప్పింది) కాళిదాసు! “కా త్వం బాలే? కాంచన మాలా కస్యాః పుత్రీ? కనకలతాయాః హస్తే కిం తే ? తాలీపత్రం కా వా రేఖా? క, ఖ, గ, ఘ”   పై శ్లోకం ఇక్కడ చూడొచ్చు. “జంబూ ఫలాని పక్వాని పతంతి విమలే జలే కపి కంపిత శాఖాభ్యః గులుగులు గులుగులు” పై శ్లోకం ఇక్కడ చూడొచ్చు
పూర్తిగా చదవండి

క్రికెట్టులో భారత పరాజయానికి కారణమయిన ఇద్దరు

అన్నివర్గాలు, క్రికెట్టు, సరదా వెంకట రమణ
1. ఇందిరాగాంధీ - బాంగ్లాదేశ్ ఏర్పాటు చేసినందుకు.. 2. హనుమంతుడు - లంకను పూర్తిగా కాల్చనందుకు.. (నాకు వచ్చిన ఫార్వర్డు మెయిలు నుండి)
పూర్తిగా చదవండి

మరో అమ్మాయి

అన్నివర్గాలు, తెలుగు, మైక్రోసాఫ్టు, సరదా వెంకట రమణ
రావుగారు మాట్లాడే అమ్మాయిని మీకు చూపించారు కదా? ఇప్పుడు ఇంటర్నెట్టులో మీకు కావలసినది వెదికి పెట్టే ఈవిడని చూడండి.
పూర్తిగా చదవండి

అమెరికా కళ్లతో చూడండి ప్రపంచాన్ని

Telugu, అమెరికా, తెలుగు, సరదా వైజాసత్య

పూర్తిగా చదవండి

భామాకలాపం

Telugu, తెలుగు, సరదా వైజాసత్య
ఘాటైన చర్చలతో వేడెక్కిన బుర్రలకి కొంచెం కొంటె ఉపశమనం. ఈ చిత్రమాలికలో ప్రతి చిత్రం కింద సంభాషణ చదవడం మరచిపోకండి. అబ్బాయి: నీతో సాయంత్రం చాలా సంతోషం. నీలాంటి జాణను నేనెన్నడూ చూడలేదు అబ్బాయి: ఈయన నీ మొగుడనుకుంటాను కదా? అమ్మాయి: కాదు అబ్బాయి: మరి నీ బాయ్‌ఫ్రెండా? అమ్మాయి: అబ్బే అసలే కాదు అబ్బాయి: అయితే తప్పకుండా నీ రంకు మొగుడయ్యింటాడు అమ్మాయి: ఛీ పాడు అమ్మాయి: హాండ్సంగా ఉన్నాడు కదా? నా పోళికలు కనిపించట్లేదా? అబ్బాయి: హా! తెలిసిందిలే..ఈయన మీ అన్నయ్య. అమ్మాయి: అదీ….నేనే!!! కొరియాలో లింగమార్పిడికి ముందు. అబ్బాయి: [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS