Nov 17
స్నానఘట్టం!..4
సరసమైన కథలు వింజమూరి విజయకుమార్
ఇది నా ఏభయ్యవ టపా. ఇప్పటిదాకా అంటే ఈ మధ్యలో కొంత కాలం నా తత్వశాస్త్ర టపాలతో, గణిత, జన్యుశాస్త్ర టపాలతో విసిగి వేసారిన పాఠకులకు కాస్త శృంగారం, హాస్యం, విషాదం కలగలిపి ‘సాహిత్యం’ టపా యివ్వాలనే ఉద్దేశ్యంతో సమయం తీసుకుని రాయబడిన కథ యిది. చదివి ఆనందించగలరనే ఆశిస్తాను.
స్నానఘట్టం! (కథ)
ఒకరోజు వేకువఝామున అయిదు గంటలప్పుడు పుష్పాంజలి ఇంట్లో నుండి ఎవరిదో స్త్రీ ఏడుపు వినిపించి, నేను నిద్రలోనుండి లేచి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి