Can't see Telugu? Learn here. More Questions? Ask here.

MP 3 పాటలన్నింటి జాబితాను పొందడానికి

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
మీ హార్డ్ డిస్క్ లో వేర్వేరు సినిమాలకు సంబంధించి వందలకొద్దీ MP3 పాటలు ఉన్నాయనుకోండి. వాటన్నింటి పేర్లతో ఒ జాబితా కావాలంటే ప్రతీ సాంగ్ టైటిల్ ని కష్టపడి మళ్ళీ టైప్ చేసుకునే అవసరం లేకుండా MP3 ListMaker అనే సాఫ్ట్ వేర్ ని ఉపయోగించండి. ఇది మనం ఎంచుకున్న డ్రైవ్ ని తనిఖీ చేసి వెదికి పట్టుకున్న MP3 ఫైళ్ళని టెక్స్ట్ ఫైలుగా, లేదంటే వెబ్ పేజీగా రూపొందిస్తుంది. ఒకవేళ ఆ వెబ్ పేజీలో రిజినల్ ఫైలు లొకేషన్ కి
పూర్తిగా చదవండి

విండోస్ పని తీరును మెరుగుపరచడానికి…

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
ఫార్మేట్ చేసి ఫ్రెష్ గా ఇన్ స్టాల్ చేసిన కొద్ది రోజులపాటు విండోస్ ఆపరేటింగ్ సిస్టం సక్రమంగానే పనిచేస్తుంది కాని క్రమేపీ పనితీరు మందగిస్తుంటుంది . హార్డ్ డిస్కులో వృధాగా పేరుకుపోయే ఫైల్లనీ, విండోస్ రిజిస్త్రీలోని అనవసరమైన ఎంట్రీలను శుభ్రం చేయడంతో పాటు మెమరీ వినియోగాన్ని మెరుగుపరుస్తూ సిస్టం పనితీరుని పెంపొందించే ప్రోగ్రాం ఒకటి ఉంది. అదే HS WinPerfect. ఇది ఇంటర్నెట్ కనెక్షన్ ని సక్రమంగా
పూర్తిగా చదవండి

Acrobat లేకుండా PDFలను ఎడిట్ చేయాలా?

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
PDF ఫైళ్ళని ఓపెన్ చేసి చదవడానికైతే Acrobat Reader సరిపోతుంది. కానీ, ఆయా PDF ఫైళ్ళలొ ఏవైనా మార్పులు చేయాలంటే మాత్రం Adobe Acrobat Professional అనే సాఫ్ట్ వేర్ మన దగ్గర ఉండవలసి ఉంటూంది. దానికి ప్రత్యామ్నాయంగా PDFill PDF అనే సాఫ్ట్ వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. దీని సాయంతో వేర్వేరు PDF ఫైళ్ళని ఒకే ఫైల్‌గా జత చేసుకోవచ్చు. PDF ఫైళ్లలోని పేజీల యొక్క వరుస క్రమాన్ని మార్చుకోవచ్చు. PDF ఫైళ్ళలోని
పూర్తిగా చదవండి

DVD డిస్క్ లను బ్యాకప్ తీసుకోవడం ఎలా ?

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
సాధారణంగా వీడియో సిడిల్లోని వీడియో ఫైళ్ళని బ్యాకప్ తీసుకోవాలంటె సింపుల్‍గా MPEGAV అనే ఫోల్డర్‍లో గాని, లేదా సిడిలోని రూట్ ఫోల్డర్‍లోనే ఉండే .DAT ఎక్స్ టెన్షన్ నేమ్ కలిగిన ఫైల్‍ని హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసుకుంటే సరిపోతుంది. లేదా సిడి రైటర్ ఉన్నట్లయితే Nero వంటి సిడిరైటింగ్ సాఫ్ట్ వేర్‍ని ఉపయోగించి ఓ ఖాళీ సిడిలోకి ఒరిజినల్ సిడిలోని వీడియో ఫైళ్ళని కాపీ చేసుకోవచ్చు. ఇదే విధంగా VCD ల్లో DAT
పూర్తిగా చదవండి

రోజువారి కార్యకలాపాలు రికార్డ్ చేసుకోవడానికి

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
వృత్తిపరంగా ఎల్లప్పుడూ బిజీగా ఉండే ప్రొఫెషనల్స్ తమ్ అరోజువారీ కార్యకలాపాలను ముందుగానే నమోదు చేసి పెట్టుకోవడానికి ఉపయోగఫడే సాఫ్ట్ వేర్ ప్రోగ్రామే My Personal Diary . ఇందులో మన రోజువారి నిర్వర్తించవలసిన కార్యకలాపాలను కొత్త ఎంట్రీలుగా రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే...అవసరం అయినప్పుడు ఈ రోజు/వారం/నెలలో ప్లాన్ చేసుకున్న కార్యక్రమాల వివరాలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
పూర్తిగా చదవండి

అన్ని లింకుల్లోని ఇమేజ్ లను తెచ్చే ప్రోగ్రాం

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
ఇంటర్నెట్ పై అనేక వెబ్ సైట్లలో భారీమోట్టంలో పిక్చర్ గ్యాలరీలు పొందుపరచబడి ఉంటాయి. ఒక్కో గ్యాలరీని ఎక్స్ ప్లోర్ చేస్తూ ఫోటొలను సేకరించడానికి ఇబ్బందిపడేవారు Picaloader అనే సాఫ్ట్ వేర్ ఉపయోగించి వెబ్ సైట్లలోని ఫోటోలను ఆటోమేటిక్‌గా పొందవచ్చు. ఈ సాఫ్ట్ వేర్‌లో ఒక వెబ్ సైట్ అడ్రస్ ఇస్తే ఆ సైట్‌లోనూ , ఆ సైట్‌కి లింక్ చేయబడి ఉన్న ఇతర సైట్లలోనూ ఉన్న ఇమేజ్‌లన్నీ డౌన్ లోడ్ చేయబడతాయి.
పూర్తిగా చదవండి

ఇమేజ్‍ల క్వాలిటీని తిరిగి రప్పించే ప్రోగ్రామ్

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
TIFF,BMP వంటి హైక్వాలిటీ ఇమేజ్ ఫార్మేట్లకు చెందిన ఇమేజ్‌లను ఫైల్ సీజ్‌ని తగ్గించుకోవడానికి JPEG ఫార్మేట్‌లోకి కన్వర్ట్ చేస్తుంటాం. JPEG లోకి మార్చబడేటప్పుడు ఫైల్ సైజ్ తగ్గడానికి కొంత ఇమేజ్ క్వాలిటీ కూడా తగ్గించబడుతుంది. అలా ఇమేజ్ క్వాలిటీ కోల్పోయిన JPEG ఇమేజ్‌లను తీసుకుని తిరిగి వాటిని సాధ్యమైనంత పూర్తి క్వాలిటీలోకి రప్పించే ప్రోగ్రామే.. "Unjpeg". ఈ ప్రోగ్రాం అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లపై
పూర్తిగా చదవండి

టాస్క్ బార్ నుండే విండో ప్రివ్యు

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
Windows Vista ఆపరేటింగ్ సిస్టమ్‍లో పలు అప్లికేషన్లని ఓపెన్ చేసినప్పుడు టాస్క్ బార్‍పై ఆయా అప్లికేషన్ల పేర్లపై మౌస్ పాయింటర్‍ని ఉంచితే ఆ అప్లికేషన్ యొక్క విండో ప్రివ్యూ చూపించబడుతుంది కదా! అదే విధమైన సదుపాయాన్ని Win XPలో పొందాలంటే Visual Task Tips అనే కేవలం 90KB మాత్రమే పరిమాణం గల ప్రోగ్రామ్‍ని మీ కంఫ్యూటర్లో ఇన్‍స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని ఇన్‍స్టాల్ చేసుకున్న తర్వాత టాస్క్ బార్‍పై ఏ
పూర్తిగా చదవండి

XP స్టార్ట్ బటన్‍ పేరుకి మరో మార్గం

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
Start బటన్ యొక్క పేరుని Startకి బదులుగా మీకు నచ్చిన విధంగా మార్చడానికి అనేక మార్గాలున్నాయి. StartBtn Renamer అనే ఈ ప్రోగ్రామ్ ఓపెన్ సోర్స్ కోవకు చెంది ఉండడం వల్ల ఒకవేళ మీకు కావాలంటే ఈ ప్రోగ్రామ్ యొక్క రూపాన్ని మీకు నచ్చినట్టు సోర్స్ కోడ్‍ని మోడిఫై చేయడం ద్వారా మార్చుకోవచ్చు.
పూర్తిగా చదవండి

యు ట్యూబ్ నుండి వీడియోల డౌన్ లోడింగ్ కి

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
ప్రముఖ విడియో షేరింగ్ వెబ్ సైట్ అయిన www.youtube.com సైట్ నుండి వీడియోలు డౌన్ లోడ్ చేసుకుని వాటిని iPod, iPhone, PocketPC, PSP, Zune, 3GP వంటి వేర్వేరు వీడియో ఫార్మెట్ల లో కన్వర్ట్ చేయడానికి YouTubeRobot అనే సాఫ్ట్ వేర్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆకర్షణీయమైన ఇంటర్ ఫేస్ కలిగి ఉన్నా ఈ ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంటుంది.
పూర్తిగా చదవండి

యు ట్యూబ్ నుండి వీడియోల డౌన్ లోడింగ్ కి

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
ప్రముఖ విడియో షేరింగ్ వెబ్ సైట్ అయిన www.youtube.com సైట్ నుండి వీడియోలు డౌన్ లోడ్ చేసుకుని వాటిని iPod, iPhone, PocketPC, PSP, Zune, 3GP వంటి వేర్వేరు వీడియో ఫార్మెట్ల లో కన్వర్ట్ చేయడానికి YouTubeRobot అనే సాఫ్ట్ వేర్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆకర్షణీయమైన ఇంటర్ ఫేస్ కలిగి ఉన్నా ఈ ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంటుంది.
పూర్తిగా చదవండి

అన్ని రకాల వీడియొలను వెదకడం

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
Youtube, Google Video, Bglip.tv వంటి వీడియో షేరింగ్ వెబ్ సైట్లతో పాటు CNBC, ABC News, BBC వంటి ప్రముఖ వార్తా సంస్థలు కూడా ప్రముఖ వార్తలను వీడియో క్లిప్‍ల రూపంలో ఇంటర్నెట్‍లో పొందుపరుస్తున్నాయి. ఈ నేఫధ్యంలో ఆయా వెబ్ సైట్లు అన్నింటికి విడివిడిగా వెళ్ళి కావలసిన వీడియో క్లిప్‍ల రూపంలో ఇంటర్నెట్‍లో పొందుపరస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆయా వెబ్ సైట్లు అన్నింటికి విడివిడిగా వెళ్ళి కావలసిన వీడియో కోసం
పూర్తిగా చదవండి

వేరే ప్రదేశంలో పిసిని మోనిటర్ చేయడానికి

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
వేరే ప్రదేశంలో ఉన్న కంప్యూటర్లో కీబోర్డ్ ద్వారా టైప్ చేసే ప్రతి అక్షరాన్ని రికార్డ్ చేసి ఇ-మెయిల్ అడ్రస్ ద్వారా మనకు తెలిపే సాఫ్ట్ వేరే Data Doctor Advanced Keylogger. ఈ ప్రోగ్రామ్ రిమోట్ కంఫ్యూటర్‍ప్జై ఇన్‍స్టాల్ అయిన తర్వాత ఆ సిస్టమ్‍లో దాగి ఉండి, ఆ పిసిపై పని చేస్తున్న యూజర్ టైప్ చేసే ప్రతి కీని, పాస్ వర్డ్ లను, చాటింగ్ సంభాషణలను, ఓపెన్ చేసే వెబ్ పేజీల వివరాలను రికార్డ్ చేసి మనకు
పూర్తిగా చదవండి

హార్డ్ డిస్క్ లోని సమాచారం తిరిగి రాకుండా

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
మీ కంప్యూటర్‌ని ఇతరులకు అమ్మేటప్పుడు మీ హార్డ్ డిస్క్ లోని సమాచారం కేవలం ఫార్మేట్ చేసినంత మాత్రాన సరిపోదు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ డేటా రికవరీ సాఫ్ట్  వేర్‌ని ఉపయోగించినా ఇతరులు ఆ డేటాని తిరిగి పొందడానికి వీలుపడుతుంది. ఈ నేపధ్యంలో మీ హార్డ్ డిస్క్ లో ఉన్న ఫైళ్ళు, ఫోల్డర్లు, డ్రైవ్‌లను తిరిగి రికవర్ చేయడానికి వీల్లేకుండా చెరిపివేయడానికి Stellar Wipe అనే ప్రోగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది. హార్డ్
పూర్తిగా చదవండి

ఏ DLL ఫైల్ ఏ ప్రోగ్రాముకి సంబంధించిందీ ?

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
వివిధ అప్లికేషన్ ప్రోగ్రాములు, డివైజ్ డ్రైవర్లు వందలకొద్ది DLL ఫైళ్ళని మన సిస్టమ్‍లోకి కాపీ చేస్తుంటాయి. DLL file missing అంటు ఎప్పుడైనా ఎర్రర్ మెసేజ్ కనిపించిందంటే ఆ DLL ఫైల్ ఏ ప్రోగ్రామ్‍కి సంబంధించిందో అర్ధం కాక సతమతమవుతుంటాం. ఈ నేపధ్యంలో DLL Informant అనే ప్రోగ్రామ్‍ని మన సిస్టమ్‍లో ఇన్‍స్టాల్ చేసుకుని రన్ చేస్తే హార్డ్ డిస్క్ లో ఉన్న అన్ని DLL ఫైళ్లని, వాటి ఆధారంగా పనిచేసే
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS