Can't see Telugu? Learn here. More Questions? Ask here.

చిరంజీవి పార్టీ

సామాజికం నాగరాజా
వెండి తెరపై తిరుగులేని కధానాయకుడు చిరంజీవి ఇపుడు నిజ జీవితంలోను హీరో పాత్ర పోషించడానికి సిధ్దం అవుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా అభిమానుల గుండెల్లో హేరోగా సుస్తిరమయిన స్తానాన్ని సంపాదించుకున్న ఆయన రాజకీయాల్లోకి రావడం ద్వారా జనం గుండెల్లో శాశ్వతమయిన స్తానాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యన ఎవరయిన ఇద్దరు కలుసుకుంటే చాలు. "చిరంజీవి పార్టీ పెడతాడా? పెట్టినా గెలుస్తాడా?" సంభాషణ అంతా ఇలా గడిచిపోతుంది. ఏది ఏమయినా ఒక్కటి మాత్రం నిజం. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాక మునుపే వేరే హీరోలు ఎవ్వరూ చెయ్యని విధంగా చక్కటి సమాజిక కార్యక్రమలు చేసారు. రక్తదానం, నేత్రదానం వంటివి వెండి తెరపై ఆయన అభిమానులు కానివారి ప్రశంసలు కూడా అందుకున్నాయి. బహుశా అదే అభిమానం ఆయనను రాజకీయాల వైపు ఆకర్షించి ఉంటాయి. ప్రస్తుత పరిస్తితిని గమనించినట్లయితే చిరంజీవి గారు రాజకీయ పార్టీ గురించి ఎందుకు late చేస్తున్నారో అంతుబట్టని విషయంగా మారిపోయింది. దీని వల్ల ఆయన పార్టీకి పరోక్షంగా నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలోని ఆయన అభిమాన సంఘాలు ఇప్పటికే వివిధ ...
పూర్తిగా చదవండి

క్షమించు బిల్కీస్

saamaajikam, సామాజికం kalpanarentala
బిల్కీస్ బానొ.  గోద్రా  దుర్ఘటన అనంతరం గుజరాత్లో జరిగిన మతకల్లోలాల నరమేధంలో మోడీ మార్క్ హిందుత్వానికి బలైపోయిన మన తోటి బెహన్. బిల్కీస్ బానో జీవితం రాత్రికి రాత్రి ఎలా చిధ్రమైపోయిందో చెప్పటానికి యే బాష సరిపోదు. నిఘంటువు లోని యే పదాలు పనికిరావు. ఎందుకంటే స్త్రీల శరీరలపై జరిగే హింస వ్యక్తీకరణకు అక్షరాల్లేవు. పదాల్లేవు. వాక్యాల్లేవు. బిల్కీస్ బానో ఇవాళ కేవలం ఓ గుజరాతీ ముస్లిం మహిళ మాత్రమే కాదు. అది నేనో, మీరో, మన పక్కింటి అమ్మాయో [...]
పూర్తిగా చదవండి

రిపార్టీ

సామాజికం నాగరాజా
పూర్వం అహంకారం పాలు కొంచెం ఎక్కువైన యువరాజు ఒకడు తన రాజ్యంలోనే వేరే నగరంలో జరుగుతున్న తిరునా...
పూర్తిగా చదవండి

డబ్బు ప్రాధాన్యత

సామాజికం నాగరాజా
ప్రతి మనిషికీ ఎన్నో అవసరాలు వుంటాయి. వాటిల్లో చాలా వాటిని డబ్బుతో సమకూర్చుకోవచ్చును. కానీ అన...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS