Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మళ్లీ ఒకసారి మారిషస్ కి

భారతీయం, సామ్రాజ్యవాదం Dil
గుర్తుందా మీకు? ‘ మారిషస్ లో అన్ని డబ్బులున్నాయా ?‘ అని ఫిబ్రవరి 9, 2007 నాడు నేను ఒక పోస్టు చేశాను. అందులో మారిషస్ కీ మనకీ మధ్య ఉన్న Double Tax Avoidance Treaty ఎలా దుర్వినియోగం అవుతుందో రాశాను. ఇప్పుడు దేశం లోనే అతి పెద్ద కుంభకోణం అని భావిస్తోన్న గుర్రాల హసన్ అలీ చేసిన ముఖ్యమైన వ్యాపారం మారిషస్ నుంచి హవాలా డబ్బుల లావాదేవీలే అని వార్తలొస్తున్నాయి. ఒక పెద్ద చేప దొరికింది. [...]
పూర్తిగా చదవండి

లక్ష మంది రైతన్నల ఉసురు తీశారు గదరా…

రైతు రాజ్యం, సామ్రాజ్యవాదం Dil
ఇది నా హృదయానికి చాలా దగ్గరి విషయం. స్వతహాగా వ్యవసాయ కుటుంబం నుండి రావటం వల్లనేమో. రైతుల వెతలు నన్నెప్పుడూ ఆందోళన పెడుతూనే ఉంటాయి.
పూర్తిగా చదవండి

గద్దలు కావవి రాబందులు!

భారతీయం, సామ్రాజ్యవాదం Dil
ఇంగ్లీషు లో ఒక సామెత ఉంది “Vulture is a patient bird” అని. రాబందులకు చాలా ఓపిక ఉంటుందట. ఏదైన జీవి అవసాన దశకు చేరుకుందని తెలిస్తే రాబందులు అక్కడికి వాలిపోతాయి. సదరు జీవి మరణించే దాకా ఓపికగా ఎదురుచూసి ఆ తరువాత భక్షణ మొదలు పెడ్తాయన్న మాట.
పూర్తిగా చదవండి

కాకుల్ని కొట్టి గద్దలకు వేస్తున్నారు

రాష్ట్రీయం, సామ్రాజ్యవాదం Dil
ఈ మధ్య చదువరి కార్పోరేట్ కిరాణా దుకాణాలపై ఒక పోస్ట్ చేశాడు. దాని పై జరిగిన చర్చలో బ్లాగు మిత్రులు కొంత మంది మాల్స్ రావాలని అవి వస్తేనే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయనే అభిప్రాయాలు వెలిబుచ్చారు.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS