Can't see Telugu? Learn here. More Questions? Ask here.

వాఙ్ఞయం,సారస్వతం, సాహిత్యం

సాహిత్యం-వాఙ్మయం Carani Narayana Rao
గ్రంథస్ఠాలైన వాటితో పాటూ, వాక్ రూపంలో జీవిస్తున్న సంభాషణలు, ఉపన్యాసాలు,ఉత్తరాలు, ఇవన్నీ వాఙ్ఞయమనే అంటారు. దీనిలో శాస్త్రవాఙ్ఞయమనీ, కావ్య వాఙ్ఞయమనీ రెండు రకాలుగా విభజంచవచ్చు. లిఖితమైన లేదా గ్రంథస్థమైన భాగం సారస్వతంగా భావిస్తారు.శాస్త్రగ్రంథాలు, పంచాంగాలు,వార్తపత్రికలు, శాసనాలు ఇవి సారస్వతంగా చెప్పవచ్చు.వాఙ్ఞయంలో సారస్వతం ఒక భాగం. సహితస్యభావఃసాహిత్యం.హితేనసహితం సాహిత్యం. ధర్మ ప్రతిపాదనం చేసేది
పూర్తిగా చదవండి

సాహిత్యం-వాఙ్మయం

సాహిత్యం-వాఙ్మయం Carani Narayana Rao
అధిక్షేపం: అధిక్షేపం అంటే నిందించటం, వద్దని త్రోసిపుచ్చడం, తిరస్కరించడం అని అర్థాలు. వ్యంగ్య, హాస్య ధోరణిలో చేసే రచన. ఆంగ్లంలో సెటైర్. సమకాలీన సాంఘిక, రాజకీయ పరిస్థితులను సమీక్షించి వివిధ రంగాలలోని కలుషిత వాతావరణాన్ని ఆయా వ్యక్తుల దుశ్చర్యల్ని వ్యంగంగా చిత్రీకరించే రచనలు, అధిక్షేపించే రచనలు.అయితే ఆధునిక కాలంనాటి అధిక్షేప రచనలో ఉపదేశం కనిపిస్తుంది.సంఘ సంస్కరణ కనిపిస్తుంది.విమర్శనలో బాగోగులు
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS