Mar 02
“ఈ-మాట” తోటలో నిగిడిన మందారం
తెలుగు, వ్యాసాలు, సాహిత్యం Nagaraju Pappu
పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికీ, కర్ణాట శాస్త్రీయ సంగీతానికీ ఉన్న సారూప్యాలూ, వైవిధ్యాలు, ఈ రెండు సంగీత సంప్రదాయాలని మహోన్నత స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుల జీవితాలలోను, ఆ సంగీత సంప్రదాయాన్ని వారు తిప్పిన మలుపుల్లో ఉన్న సారూప్యాలను పరిచయం చేస్తూ "రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు" అని నేను రాసిన ఒక వ్యాసం ఈ-మాట మార్చి సంచికలో ప్రచురితమయ్యింది.
ఈ వ్యాసం రాయడంలో ఈ-మాట సంపాదక వర్గంలోని ఒకరైన
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి