Mar 21
Mar 05
చందమామ - పాఠకాదరణలో సమస్యలు
చందమామ, సాహిత్యం... త్రివిక్రమ్ Trivikram
తెలుగుబ్లాగు గుంపులో "తెలుగువారి అభిమానాన్ని చూరగొన్న చందమామను నెట్‍లో చూస్తూవుంటే ఎంతో ఆనందం కలిగింది. ఆనాడు నాగిరెడ్డి, చక్రపాణి ద్యయం ప్రారంభించిన చందమామ ఈనాటికీ పెద్దలను, పిల్లలను కూడా అలరిస్తోంది." అన్న దూర్వాసుల పద్మనాభం గారి మాటలకు నెటిజెన్ సమాధానం: "మీరన్నట్టు అలరిస్తు ఉన్నట్టయితే అది మూతపడేది కాదు."
అలరించడంలో మొదట్లో లేని సమస్యలు ఇప్పుడు కొన్ని ఉన్నాయి:
1. కంటెంటులో నవ్యత తగ్గిపోవడం:
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 18
ఎవడు ఎవడు…పోగొట్టెను నా మెదడు
చంద్రబోసు, నా సోది మరియు సొద, పాటలు, రుచులు-అభిప్రాయాలు, సాహిత్యం..., సినిమా వికటకవి
ఈ మధ్య ఓ అమ్మడు నాకు కాఫీ కలిపేవాడు, అంట్లుతోమేవాడు మొగుడుగా కావాలి అంటూ పాడుతూ తెగ ఊదరగొడ్తోంది. షరతుల పెళ్ళికొడుకుల తర్వాత షరతుల ఆడపిల్లల్ని వెతుకుతున్నానేమో, ఈ అమ్మడి బాధేంటో చూద్దామని ఆ పాట సాహిత్యాన్ని ఓ చూపు చూశా. అంతే, ఆ సాహిత్యపు విలువలకి దిమ్మ పూర్తిగా తిరిగి కళ్ళు బైర్లు కమ్మాయి.
ఈ మధ్యే మన రాకేశ్వరుడు నవతరంగంలో సినిమాల హీనస్థితి గూర్చి రాశారు. ఇది దిగజారుతున్న సినీ సాహిత్యానికి మరో ఉదాహరణ. ఏమాటకామాటే, రాసిన [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 16
విజయా వారి విజయపతాక
పద్యము, సాహిత్యం... రానారె
నేనింతవరకూ పాతాళభైరవి పూర్తిగా చూడలేదు. నాదగ్గరున్న పాత సీడీలను సర్దుతుండగా కంటబడిందీరోజు. చూద్దామని కుదురుగా కూర్చున్నాను. సెన్సారువారి యోగ్యతాపత్రం తరువాత విజయావారి పతాక. యుద్ధభేరి మోగుతుండగా రెపరెపలాడే జెండాపై కపిరాజు.
మిస్సమ్మ, గుండమ్మకథ, మాయాబజార్లను ఎన్నోసార్లు చూసివుంటానుగానీ ఈ 'పతాక' సన్నివేశంలో మాత్రం ప్రతిసారీ కపిరాజును చూడటంతోనే సరిపోయేది. రెపరెపలాడే ఆ జెండా చుట్టూ ఒక సంస్కృత సూక్తము
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 10
తిరుమల తిరుపతి దేవస్థానం
కవిత్రయ భారతం, తిరుమల తిరుపతి దేవస, నా స్పందన, సాహిత్యం... వికటకవి
తిరుమల తిరుపతి దేవస్థానం చేసే ధార్మిక, సామాజిక కార్యక్రమాల సూచి కొండవీటి చాంతాడంత ఉంటుంది. శరణాలయాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు, ప్రచురణలు వగైరా వగైరా. ఇవన్నీ కూడా గాదె కింద పదికొక్కులు తినగా వస్తున్న ఫలితాలు. లేకపోతే ఇంకా ఎంత మందికి ఉపయోగపడేవో.
పుస్తకాల విషయానికి వస్తే, చిన్నప్పుడు బాలభారతి పేరుతో గొప్ప వ్యక్తుల జీవితాలకు సంబంధించిన పుస్తకాలు చిన్నవిగా పిల్లలకోసం వేసేవారు. తెనాలి రామకృష్ణ, భీష్ముడు, వ్యాసరాయలు మొదలైనవి. ఇవి చాలా భాషల్లో పిల్లల్లో చాలా ప్రాచుర్యం పొందాయి.
సాహితీ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jan 11
To: నాగరాజు పప్పు
సాహిత్యం..., స్పందన ఫణి
మీ వాఖ్య నాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది—మనం గౌరవించే వారి మన్ననలందుకుంటుంటే కలిగే ఉత్సాహం. (మీ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 23
పుస్తక పఠనం – 2007
సాహిత్యం... ఫణీంద్ర
హిందూ లిటరరీ సప్లిమెంట్ చూసాక ఈ ఆలోచన తట్టింది. ప్రముఖులు ఈ సంవత్సరం తాము చదివిన పుస్తకాల్ని ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 22
1847లోనే మొదటి స్వత్రంత్ర పోరాట యోధుడు - విప్లవ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
కళలు, తెలుగు, సాహిత్యం... Swarupkrishna Murthy
1857 సిపాయీల తిరుగుబాటు కంటే ముందే భారతదేశాన్ని దాస్య శృంఖలాలనుండి విడిపించడానికి ప్రయత్నం చేసి బ్రిటీష్ వారితో పోరాడిన వాడు ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి. 1847లో బ్రిటిష్ వారిమీద కత్తిగట్టి పోరాటం సలిపిన నరసిం హా రెడ్డి గురించి చరిత్రలో సరిగా చెప్పలేదు. తెలుగు నేలలోని జానపదులలో పిచ్చుకుంట్లా వాళ్ళు నరసిం హా రెడ్డి వీరత్వాన్ని గుర్తించారు. నిజానికి తెలుగు నేలలో స్వాతంత్ర సంగ్రామం నరసిం హా రెడ్డితో ప్రారంభమైంది.
మన చరిత్రను మనం రాసుకోలేదు. మన [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 18
బుద్ధా: ఎ స్టోరీ ఆఫ్ ఎన్‌లైటెన్మెంట్
అమెరికా నేల, ఆధ్యాత్మికం, ఏవైనా, పుస్తకాలు, సాహిత్యం... నాగరాజా
తెలుగు బ్లాగుల్లో పుస్తకాలు చదవడానికి బాగా ప్రేరణ దొరికుతుంది, ముఖ్యంగా సౌమ్య గారి బ్లాగును ఉదహరించవచ్చు. గత రెండు మూడేండ్ల నుండీ మాటల పుస్తకాలు (ఆడియో బుక్స్) ఎక్కువయ్యి కాగితపు పుస్తకాలను పూర్తిచేయడం జరగలేదు. మాటల పుస్తకాలతో వచ్చిన చిక్కేమిటంటే, విన్నంత సేపూ మంచిగానే గుర్తుంటాయి కానీ, పుస్తక పరిచయం ఉండదు, ధ్యాస నిలవడం కూడా కష్టం - వెరసి బుర్రలో నిలబడే సారం తక్కువ.
ఎట్టకేలకు చాలా సంవత్సరాల తరువాత ఒక కాగితపు పుస్తకాన్ని మొదలుపెట్టి పూర్తి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 18
బుద్ధా: ఎ స్టోరీ ఆఫ్ ఎన్‌లైటెన్మెంట్
అమెరికా నేల, ఆధ్యాత్మికం, ఏవైనా, పుస్తకాలు, సాహిత్యం... nagaraja
తెలుగు బ్లాగుల్లో పుస్తకాలు చదవడానికి బాగా ప్రేరణ దొరికుతుంది, ముఖ్యంగా సౌమ్య గారి బ్లాగును ఉదహరించవచ్చు. గత రెండు మూడేండ్ల నుండీ మాటల పుస్తకాలు (ఆడియో బుక్స్) ఎక్కువయ్యి కాగితపు పుస్తకాలను పూర్తిచేయడం జరగలేదు. మాటల పుస్తకాలతో వచ్చిన చిక్కేమిటంటే, విన్నంత సేపూ మంచిగానే గుర్తుంటాయి కానీ, పుస్తక పరిచయం ఉండదు, ధ్యాస నిలవడం కూడా కష్టం - వెరసి బుర్రలో నిలబడే సారం తక్కువ.
ఎట్టకేలకు చాలా సంవత్సరాల తరువాత ఒక కాగితపు పుస్తకాన్ని మొదలుపెట్టి పూర్తి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 15
జానపదుడి చలనచిత్రం తోలుబొమ్మలాట - అచలనం నుండి చలనం వైపుకు
కళలు, తెలుగు, సాహిత్యం... Swarupkrishna Murthy
కదలికలోని ఆనదం కనుక్కున్న మనిషి ఆలోచనలోనుండి పుట్టిందే బొమ్మలాట. స్తిరత్వం నుండి చలనం వైపుకు పయనించడంలో భాగంగా ప్రాచీన మానవుడు బొమ్మలాటను సృష్టించుకున్నాడు. కధ చెప్పడం మొదలైన తరువాత ఆ కధలోని పాత్రలు తెరమీద కనిపిస్తే, నటిస్తే చూడాలన్న జనపదుడి తపనలో నుండి బొమ్మలాట పుట్టింది. బొమ్మలతో ఆడుకోవడం అతి ప్రాచీన కళ. కొయ్యబొమ్మలాటలు, కట్టెబొమ్మలాటలు, తొడుగు బొమ్మలాటలు, తళ్ళబొమ్మలాటలు, బుట్టబొమ్మలాటలు, తోలుబొమ్మలాటలు అని బొమ్మలాటలు అనెకము ఉన్నాయి.
2డి యానిమేషన్ దిశగా మొదటి అడుగు బొమ్మాలటదే. చాయచిత్రం, [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 13
ఉరుము నృత్యం- అనంతపురం జిల్లా ప్రత్యేక కళారూపం
కళలు, తెలుగు, సాహిత్యం... Swarupkrishna Murthy
ఆనంతపురం జిల్లాలోని ప్రత్యెకమైన జానపద కళారూపం ఉరుము నృత్యం. బృంద నృత్యానికి చెందిన ఈ కళారూపం కులపరమైనది కూడా. మాల తెగకు చెందిన వారి జీవన వృత్తి ఉరుము నృత్యం. జానపద కళారూపాలలో చాలా కళలు దైవారాధనలో భాగంగా వృత్తివిద్యలయ్యయి. ఉరుము నృత్యం కూడా దైవారాధనలో వృత్తి విద్యగా మారిందే. మాల తెగలో ఉరుము వాయించే వీళ్ళను ఉరుములోళ్ళు అంటారు ఉరుములోళ్ళు చెన్నకేశవుని వారసులమని మాచెర్ల గోత్రీకులమని చెప్పుకుంటారు.
ప్రకృతితో జానపదుడికి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 13
సమష్టి నృత్య కళ- చెక్కభజన సంగీత నృత్యాత్మకం
కళలు, తెలుగు, సాహిత్యం... Swarupkrishna Murthy
ప్రకృతిలోని వస్తువులను వాడుకుని వాటి ద్వారా సంగీతాన్ని సృష్టించుకుని దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ తానే కాకుండా తన చుట్టూ ఉన్నవారిని కూడా ఉల్లాసవంతమైన ప్రపంచంలోనికి తీసుకుపోగలగే లక్షణం ఒక్క జానపదుడికే సొంతం. ఈ లక్షణం చెక్కభజనలో కనిపిస్తుంది. కర్రముక్కలకు తాళాలు జోడించి వాటితో లయను సృష్టించడం , సాముహికంగా అడుగులు వేయడం చెక్కభజనలో కనిపించే దృశ్యం. చెక్కభజన సామూహిక నృత్యరూపం. పండుగ, పర్వ దినాల్లో, జాతరలు, ఉత్సవాలలో , సాయంకాలం ఊళ్ళో గుడిముంగిట, ఎప్పుడు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 09
“మహాకవి శ్రీశ్రీ” జీవిత చరిత్ర
పుస్తకాలు, వ్యక్తులు, సాహిత్యం... చదువరి
"1983లో అతడు భౌతికంగా మరణించినా మరికొన్ని సహస్రాబ్దాల పాటు అతడి కవిత్వం బతికే ఉంటుంది. తన జీవిత కాలంలోనే చరిత్ర ప్రసిద్ధుడైన శ్రీశ్రీ అనంతర కాలంలోనూ అలాగే జీవిస్తాడు. కవిత్వమున్నంత కాలం, కవిత్వ రసాస్వాదన ఉన్నంత కాలం కవితానుభూతి ఉన్నంత కాలం అతడు ఉంటాడు. " శ్రీశ్రీ జీవిత చరిత్ర పుస్తకాన్ని ముగిస్తూ రచయిత రాసిన వాక్యాలివి.
"కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి,
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Nov 28
ఆదరణకు నోచుకోని కళారూపాలు- అంతరించి పోతున్న కళాసంపద
కళలు, తెలుగు, సాహిత్యం... Swarupkrishna Murthy
రాయలసీమ ఒకప్పుడు వైభవాన్ని చవి చూసింది. రాయలేలిన సీమలో రత్నాలు పండయి. కావ్యాల జల్లు కురిసింది. భషయాల పంట పండింది. కానీ నేటి రాయలసీమ కరవు రక్కసి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న దశ కనిపిస్తుంది. రాయలసీమలో కడప జిల్లా ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ప్రాంతం. పాలెగాండ్ల వ్యవస్థ వేళ్ళూని ఊడలు దిగి ఇక్కడి అభివృద్ధిని ప్రశ్నార్థకం చేసింది. అయినా ఇక్కడి నల్లరేగడి నేల తెలుగు వారికే సొంతం అయిన జానపద కళారూపాలను మత్రం తనలో నిక్షిప్తం చేసుకుంది. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి