Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తెలుగు వారి జానపద కళాసంపద - రాయలసీమ

కళలు, తెలుగు, సాహిత్యం... Swarupkrishna Murthy
తెలుగు వారి జానపద కళారూపాలను గురించి మాట్లాడడం అంటే తెలుగు ప్రజల సంస్కృతిని తెలుసుకోవడమే. జానపద కళలు ఒక జాతి జీవన విధానాన్ని, జాతి ఎదుగుదల పరిణామాన్ని తెలుపుతాయి. అందువల్ల జానపద కళలను పరిశీలించడం అంతే ఒక జాతిని గురించి పరిశీలించడం అని అర్ఠం. ఒకప్పుడు తెలుగు నేల డప్పు శబ్ధాలతో, గంగిరెద్దుల మువ్వల సవ్వడితో, బుడబుక్కలవాండ్ల డుబుక్ డుబుక్కులతో, పులకించి పోయేది. ఆ వాతావరణమే వేరు. తోలుబొమ్మలాట, చెక్కభజన, పండరి భజన, కులుకు భజన, [...]
పూర్తిగా చదవండి

స్వరూప్ కృష్ణ మూర్తి: రచయిత పరిచయం

తెలుగు, సాహిత్యం... Venkat Siddareddy
పాఠకులకు నమస్కారం. గత ఆరునెలలుగా ఈ సైటులో నేనొక్కడినే వ్యాసాలు, సమీక్షలు, రాస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే కొన్ని రోజుల్లో మరింత మంది రచయితలచే 24fps ద్వారా కళా సంబంధమైన అంశాలను ప్రచురింపచేయాలనే ఆలోచన వుంది. అందులో భాగం గానే ఇప్పుడు స్వరూప్ కృష్ణమూర్తి గారిని మీకు పరిచయం చేస్తున్నాను. నానాటికీ కనుమరుగైపోతూన్న మన జానపద కళాసంపద గురించి ఎంతో పరిశోధన చేసివున్న జోగధేను స్వరూప్ కృష్ణ మూర్తి గారు ప్రొద్దుటూరు ప్రభుత్వ డిగ్రి కళాశాలలో తెలుగు రీడర్ [...]

శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి-ఒక పరిచయం

తెలుగు, సాహిత్యం... venkat.siddareddy
తెలుగు సాహిత్యంపై మక్కువ కలిగిన వారెవరికైనా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనే కథకుని పేరు సుపరిచతమే అయ్యుంటుంది. వ్యావహారిక భాషలో 75 కు పైగా కథలు, పద్య రచనలు, నాటకాలు, నాటికలు, నవలలు రచన కావించి తెలుగు సాహిత్యానికి కొత్త మార్గాన్ని సూచించిన వారిలో శ్రీపాద వారు ముఖ్యులు. కథక చక్రవర్తిగా పిలువబడే శ్రీపాద వారి కథలు చదవకపోయినట్టయితే ’తెలుగుల ఉనికి అయోమయం’ అంటే అతిశయోక్త అనిపించొచ్చేమో గానీ ఈయన కథలు చదివిన వాళ్ళకి ఆ వాక్యం లోని నిజనిజాలేంటో ఇట్టే తెలిసిపోతుంది.
పూర్తిగా చదవండి

“వచన రచనకు మేస్త్రి రామకృష్ణ శాస్త్రి”

సాహిత్యం... ఫణీంద్ర
...అంటూ పుస్తకం చివరి అట్ట మీద రచయితను ఉద్దేశించి వాడిన నామ-విశేషణాన్ని చూసి, ప్రాస కోసం వాడిన అ...
పూర్తిగా చదవండి

తెలుగు కవుల హృదయాలలో పెల్లుబికిన గోదావరి…1

సాహిత్యం... జ్యోతి
పుష్కరాల సమయంలో ఆంధ్రభూమి పత్రికలో వచ్చిన వ్యాసం ఇది. రచన : సన్నిధానం నరసింహ శర్మ. గోదావరి వంటి పరమ ప్రాకృతికమైన రస వస్తువుకంటే కవితా రచనకు మరొకటి తగి ఉంటుందా !.. గోదావరి గంగ కన్నా ప్రాచీనమైనది. అంతటి పవిత్రమైనది.   సుదీర్ఘ ప్రవాహ ప్రయాణాలు, కొండల స్నేహపరిమళాలు సంతరించుకోవడం , కలుపుగోలుతనంతో ఉపనదుల్ని విలీనం చేసుకోవడం, అటనట అటవీ ప్రాంతవిహారాలు బహుబాషల్ని ప్రతిధ్వనించడం, ఇలా  గోదావరి దర్శనీయ కోణాలు ఎన్నో. బహు సంస్కృతుల అనుపానుల పరిణామాల ప్రత్యక్ష సాక్షి [...]
పూర్తిగా చదవండి

కప్పల నిశ్శబ్దం :: హైకూలు :: ఇస్మాయిల్

ఏవైనా, సాహిత్యం... నాగరాజా
1. వానలొచ్చాయి, నువు రాలేదు. రాత్రి తెల్లార్లూ కప్పల బెకబెక 2. కాలువ బలిసింది. తన విధులు మరిచిపోయింది. వంతెనకు నీడ చూపించటం లేదు. 3. కీచురాయి చప్పుడు తో గదంతా నిండిపోయింది. గదిలో నాకు చూటు లేదు. (కృతజ్ఞతలు: అడగక ముందే పుస్తకాన్ని పంపించిన మిత్రుడు తమ్మినేని యదుకుల భూషణ్‌కు)

ఇదిగో నా మొదటి పద్యం….

సాహిత్యం... వికటకవి
రానారె గారి సమస్యకి ఊదం గారి ఈ పూరణతో ప్రేరితమై, నేను చివరికి నా మొదటి పద్యాన్ని అదే సమస్యకి పూరణతో ప్రారంభిస్తున్నాను. పురాణాలు పక్కన పెట్టి కర్ణుడు ఓ కుటుంబంలో కొడుకుగా భావిస్తూ, ఈ పద్యం రాసాను. జననికి ముదముం గూర్పగ, జనకుడు బోయె సంతకు జున్నును కొనగ, తనయయు బోయె బంతాటకి, తనయుడు కర్ణుడు తెచ్చె తల్లికి పేరున్! ఇక అక్షింతలో, లక్షింతలో …. మీదే ఆలస్యం.
పూర్తిగా చదవండి

పద్యం, గద్యం మరియు చంపు

సాహిత్యం... వికటకవి
పద్యము (Poetry), గద్యము (Prose) గా మనము వ్యవహరించే పదాలు రెండూ సంస్కృత పదాలే. పద్య అంటే కొన్ని పదాల సమూహమని, గద్య అంటే ఉచ్ఛరింపబడునది అని అర్థములున్నాయి. ఇకపోతే, ఈ రెండూ కాకుండా పద్యము, గద్యము కలిసిన వాటిని చంపు(Champu) అని అంటారు. పద్యానికి నిర్వచనము తేలికే గానీ, గద్యానికి నిర్వచనము అంత తేలిక కాదు. ఎంచేతంటే, పద్యం పద్యమే గాని (గద్యం కానిది), పద్యం కానిదంతా గద్యం కాదు. కాస్త వివరముగా చెప్పాలంటే, అచ్చగా వచనము [...]
పూర్తిగా చదవండి

మైదానంలో దేవుడిచ్చిన భార్యకు చివరకు మిగిలేది?

తెలుగు, సాహిత్యం... venkat.siddareddy
రాజేశ్వరి:అదివరకే నిశ్చయించుకున్నాను వెళ్ళాలని. యెందుకు?అమీర్తో వుండాలని. అతనితో కావలసిన కామం యిక్కడ అభ్యంతరం లేకుండా సాగుతూనే వుంది. (నాకే కాదు. చాలామండి పతివ్రతలకే సాగుతోంది.) అట్లాంటప్పుడు ఇంట్లోంచి పోయి కులభ్రష్టని కావలసిన అగత్యమేముంది? అమీర్‍తో కామం తీర్చుకోవడాకిని కాదు. అతని ముఖం చూస్తో అతన్ని పూజించడానికి! వంట కోసమూ, ఆ రాత్రి నిమిషాల కోసమూ, నాభర్తతో బతికాను. అమీర్ తో అందుకు కాదు...........
పూర్తిగా చదవండి

దృశ్యం Vs. ఆలోచన

మ్యూజింగ్స్, సాహిత్యం... ఫణీంద్ర
ఇవాళ ఉదయం హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌లో లోకల్‌ట్రెయిన్‌కోసం వెయిట్‌చేస్తుంటే నామైండ్‌లో ఓ ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS