Can't see Telugu? Learn here. More Questions? Ask here.

‘ఇంటిపేరు’ పురుషుడిదే–ఇది ప్రకృతి న్యాయం!

సిద్ధాంతాలు వింజమూరి విజయకుమార్
‘ఇంటిపేరు’ పురుషుడిదే-ఇది ప్రకృతి న్యాయం! బిడ్డలకి జన్మనిచ్చి, చనుబాలిచ్చి, పోషించి, ఆరోగ్యం కల్పించి, పెంపుచేసి, ప్రయోజకుల్ని చేసే స్త్రీమూర్తికీ, భార్యగా భర్త లైంగిక వాంఛలు తీర్చి అతడికీ, అతడి కుటుంబానికీ బానిసకి మల్లే నిరంతరం సేవలు అందించే స్రీమూర్తికీ, ప్రపంచంలోని పురుషులందరూ ఏకకాలంలో కైమోడ్చి నమస్కరించినా ఆ ఋణం, ఆమె ఋణం ఏనాటికీ తీరనిది. తీర్చుకోలేనిది. ఈ విషయం బాగా ఎరిగివాడినైనప్పటికీ,
పూర్తిగా చదవండి

సృష్టిలో పురుషుడే ముందు జన్మించాడు!

సిద్ధాంతాలు వింజమూరి విజయకుమార్
సృష్టిలో పురుషుడే ముందు జన్మించాడు! ఈ విషయం వివాదాస్పదం. స్త్రీలను యిబ్బంది పెట్టేదనుకుంటా! కానీ, ఈ వ్యాసంలో హేతుబద్ధత, శాస్త్రీయత, సత్యశీలత ఎంతవరకూ వున్నాయో గ్రహించి సహేతుకమైన, నిర్మాణాత్మకమైన విమర్శలు చేయమని నేను ముందుగా చదువరులను కోరుతున్నాను. ఒకానొకప్పుడు సృష్టికి పూర్వం, మానవుడు ఆవిర్భవించడానికి పూర్వం ఏదీ లేదనుకుందాం. ఏమీ లేదంటే సున్నా (0) కదా. అంటే సున్నా (0) లోంచి మనిషి పుట్టుక
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS