Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తొలిసంధ్య వేళలో

సినారె, సుశీల హాసిని
తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం యెగిరొచ్చే కెరటం సింధూరం తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం యెగిరొచ్చే కెరటం సింధూరం జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం ఆ హృదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం తొలిసంధ్య వేళలో........ సాగరమే పొంగుల
పూర్తిగా చదవండి

అంతగా నను చూడకు

ఘంటసాల, సినారె, సుశీల హాసిని
అంతగా నను చూడకు … ష్… మాటాడకు అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు హోయ్ అంతగా నను చూడకు చలిచలి గాలులు వీచెను సన్నని మంటలు లేచెను.. చలిచలి గాలులు వీచెను సన్నని మంటలు లేచెను తలుపులే కవ్వించెను ..వలవుల వీణలు తేలించెనుఅంతగా నను చూడకు … ష్… మాటాడకు అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు హోయ్ అంతగా నను చూడకు జిలిబిలి ఊహలు రేగెను .. నా చేతులు నీకై సాగెను జిలిబిలి ఊహలు రేగెను .. నా
పూర్తిగా చదవండి

ఊయల లూగినదోయి

భానుమతి, సినారె హాసిని
ఊయల లూగినదోయి మనసే … తీయని ఊహల తీవెలపైన … ఊయల లూగినదోయి మనసే … తీయని ఊహల తీవెలపైన ఊయల లూగినదోయ వెన్నెల పూవులు విరిసే వేళ సన్నని గాలులు సాగే వేళ వలపులు ఏవో పలికెను నాలో …. వలపులు ఏవో పలికెను నాలో తెలుపగ రానిది ఈ హాయి ఊయల లూగినదోయి మనసే తీయని ఊహల తీవెలపైన ఊయల లూగినదోయీ కమ్మని రాతిరి రమ్మని పిలిచే మల్లెల పానుపు మనకై నిలిచే ప్రాయము నీవై పరువము నేనై …. ప్రాయము నీవై పరువము నేనై పరిమళించగా
పూర్తిగా చదవండి

నగుమోము చూపించవా

సినారె, సుశీల హాసిని
నగుమోము చూపించవా గోపాలా నగుమోము చూపించవా గోపాలా మగువల మనసుల నుడికింతువేలా నగుమోము చూపించవా గోపాలా ….. ఎదుట … ఎదుట వెన్నెల పంట ఎదలో తీయని మంట ఎదుట వెన్నెల పంట ఎదలో తీయని మంట …. ఎదుట వెన్నెల పంట ఎదలో తీయని మంట ఇక సైపలేను నీవే నా ముద్దుల జంట నగుమోము చూపించవా గోపాలా….. వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ మగనాలిపై ఇంత బిగువు చూపెదవేల నగుమోము చూపించవా గోపాలా ….
పూర్తిగా చదవండి

నీ మది చల్లగా

సినారె, సుశీల జ్యోతి
నీ మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలొ వేదన మరచిపో యే సిరులెందుకు యే నిధులెందుకు యే సౌఖ్యములెందుకు ఆత్మ శాంతి లేనిదే మనిషి బ్రతుకు నరకమవును మనసు తనది కానిదే నీ మది చీకటి ముసిరినా వేకువ ఆగునా యే విధి మారినా దైవం మారునా కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలుచుకో నీ మది జానకి సహనము రాముని సుగుణము యే యుగమైనను ఇలకే ఆదర్శము వారి దారి లోన నడచు వారి జన్మ ధన్యము నీ మది చిత్రం : ధనమా ధైవమా
పూర్తిగా చదవండి

తోటలోకి రాకురా

సినారె జ్యోతి
తోటలోకి రాకురా తుంటరి తుమ్మెద గడసరి తుమ్మెద మా మల్లి మనసెంతో తెల్లనిది అది యే వన్నెలె చిన్నెలెరుగనిది కన్ను సైగ చెయకురా కామిని చోర గోపికా చార మా రాధ అనురాగం మారనిది అది ఈ రాసకేళిలోన చేరనిది జిలుగు పైట లాగకురా తొలకరి తెమ్మెరా చిలిపి తెమ్మెరా కన్నె సిగ్గు మేలి ముసుగు వీడనిది అది ఇన్నాళు ఎండ కన్నెరుగనిది రోజు దాటి పోగానే జాజులు వాడునురా మోజులు వీడునురా కన్నెవలపు సన్నజాజి వాడనిది అది
పూర్తిగా చదవండి

తోటలోకి రాకురా

సినారె జ్యోతి
తోటలోకి రాకురా తుంటరి తుమ్మెద గడసరి తుమ్మెద మా మల్లి మనసెంతో తెల్లనిది అది యే వన్నెలె చిన్నెలెరుగనిది కన్ను సైగ చెయకురా కామిని చోర గోపికా చార మా రాధ అనురాగం మారనిది అది ఈ రాసకేళిలోన చేరనిది జిలుగు పైట లాగకురా తొలకరి తెమ్మెరా చిలిపి తెమ్మెరా కన్నె సిగ్గు మేలి ముసుగు వీడనిది అది ఇన్నాళు ఎండ కన్నెరుగనిది రోజు దాటి పోగానే జాజులు వాడునురా మోజులు వీడునురా కన్నెవలపు సన్నజాజి వాడనిది అది
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS