When Harry Met Sally: క్రిష్ గారి రొమాంటిక్ సినిమాల టపా చూసిన దగ్గర నుండి ఇది చూడాలని అనుకుంటున్నా (రొమాంటిక్ సినిమాలంటే నాకు ఇష్టం లేండి). మంచి సినిమా. అందులోనూ మెగ్ ర్యాన్ ఉంది... ఓహ్... ఇంతకీ కథ ఏమిటి అంటే ఒక మగాడూ ఆడదీ స్నేహితులుగా ఉండలేరు, వారిద్దరి మధ్యలో సెక్స్ ఉండనే ఉంటుంది కానీ ఉత్త స్నేహితులుగానే ఉండలేరు అని మన హీరో వాదన. అలాంటిదేమీ లేదు స్నేహితులుగానే ఉండవచ్చని హీరోయిన్ వాదన. అసలు
పూర్తిగా చదవండి
శివాజి….ఈ దేశంలో 75కోట్లతో నిర్మించిన అతి ఖరీదైన సినిమా
శివాజి….అంటే రజనీకాంత్ అతి ఎక్కువ పారితోషికం పొందిన సినిమా
శివాజి….ప్రపంచవ్యాప్తంగా 1500 చిత్రశాలల్లో విడుదలైన సినిమా (అసలు సంఖ్య 700+ అనుకోండి…అది వేరే విషయం)
శివాజి….మూడు రోజుల్లో 55 కోట్లు వసూలు చేసిన సినిమా
శివాజి….కార్పొరేట్ సంస్థలు పోటీలు పడి తమ ఉద్యోగస్తులకు చూపిన సినిమా
శివాజి….వేలకు వేల డబ్బు పోసి బ్లాక్లో టిక్కెట్టు కొని చూసిన సినిమా
శివాజి….ఆహాహా ఓహోహో అదరహో సినిమా
ఇదంతా చదివి నేనూ చప్పట్లు కొట్టి అభినందిస్తాను. కానీ కొన్ని తమిళ [...]
పూర్తిగా చదవండి
ఏంటో ఈ త్రీ లన్నీ బాగున్నట్టు లేవు. నిన్నే ష్రెక్ 3 చూశాను. ఏదో ఓ మాదిరిగా ఉంది. మొదట రెండు పార్టులు ఆకట్టుకున్నట్టుగా ఆకట్టుకోలేదు. ఈ పార్టులో ఫియోనా కి సంబంధించిన రాజ్యానికి సరికొత్త రాజుని ఎన్నుకోవాలి. ఆ బాధ్యతని కప్పగా మారిపోయిన రాజు చనిపోతూ ష్రెక్ కి అప్పగిస్తాడు.
ష్రెక్ కేమో ముందర నుంచే తనంటే తనకు చిన్న చూపాయే. నేను తగను అని చెప్పి ఆ రాజ్యానికి కొత్త రాజుని చెయ్యడానికి ఉన్న ఒక్క బంధువుని
పూర్తిగా చదవండి
అబ్బో ఏంటో సడన్ గా పని తెగ పెరిగిపోయింది. ఎక్కడా తీరిక దొరకట్లేదు. అయినా సినిమాలు వదులుతామా ? ఈ మధ్య చూసిన రెండు సినిమాలు
Memento: తమిళ్/తెలుగు లో వచ్చిన గజిని దీని కాపీ. షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ తో బాధపడే ఒక వ్యక్తి కథ ఇది. అన్నీ గుర్తు పెట్టుకోవడానికి తన వంటి మీద పచ్చబొట్లు పొడిపించుకుంటాడు, పోలరాయిడ్ తో ఫోటోలు తీసుకుంటుంటాడు. అలా ఉన్న ప్రదేశాలనీ, వ్యక్తులనీ గుర్తు పెట్టుకుంటుంటాడు.
పూర్తిగా చదవండి
ఈ మధ్యనే "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" సినిమా చూసి బలయ్యిన వారిలో నేనూ ఒకడిని.
అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారా అన్నంత వెగటు పుట్టించింది ఈ సినిమా. రాక రాక ఓ పెద్ద హేరో సినిమా వచ్చింది గదా, చూద్దాం లే అనుకున్నా.
వామ్మో ఘోరం.
అసలు మొదటి సగం లో అయితే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల గురించి చెడుగుడు ఆడుకున్నాడు.
ఏమీ రాని ఒక పనికి మాలిన వెధవ, ఉద్యోగం సద్యోగం లేకుండా ఉన్నవాడికి కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం
పూర్తిగా చదవండి
The Seventh Seal / ద సెవంత్ సీల్ /Sjunde inseglet, Det (1957)ఇది నాకు తెలిసి one of the most complex and ofcourse the greatest ever made .దీని డైరెక్టర్ Ingmar Bergman గుర...
పూర్తిగా చదవండి