Sep 28
జగమంత కుటుంబం నాది
సినీ గీతాలు Chivukula Krishnamohan
జగమంత కుటుంబం నాది – ఏకాకి జీవనం నాది
సంసారసాగరం నాదే – సన్యాసం, శూన్యం నావే
పాట మొదటి లైను వినగానే ఇది ఏదో “వసుధైక కుటుంబకమ్” కి సంబంధించిన పాట అనిపిస్తుంది. అయితే అలాంటి ఆలోచన మనకు పాటలోని సంపూర్ణార్ధాన్ని అందివ్వదు. రవి, కవి మార్గాన్ని చూపించేవాళ్ళు. వారిద్దరిమధ్య సామ్యాన్ని చూపిస్తూ వ్రాసిన కవితలు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి