May 03
ఏప్రిల్ గడి – వివరణ
గడి, త్రివిక్రమ్, సిముర్గ్ పొద్దు
-సిముర్గ్, త్రివిక్రమ్
ఏప్రిల్ గడికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇంతగా అభిమానించి, ఆదరించిన పాఠకులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. గడిని ఎంతగానో అభిమానించి, అందరినీ ప్రోత్సహించిన కొత్తపాళీగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ గడిమీద చాలా పెద్ద ఎత్తులో చర్చలు జరిగేయి. కొన్ని చర్చలు చదువుతున్నప్పుడు ఆశ్చర్యంతోను, ఆనందంతోను ఒళ్ళు పులకరించింది. ఈ గడి మూలంగా – వరూధిని కథ, పుష్ప లావికలు, అనిరుద్ధుని కథ, మాంధాత గురించి కొన్ని చర్చలు జరగడం – గడి కూర్పర్లగా మాకు చాలా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి