Can't see Telugu? Learn here. More Questions? Ask here.

అర్ధనారీశ్వర స్తోత్రము - వ్యాఖ్య

తేటగీతి, పద్యం, సీస పద్యం Giri
ముందు రాఘవ రాసిన అర్ధనారీశ్వర స్తోత్రం చదవండి. అందమైన ఆ స్తోత్రం మీద నా వ్యాఖ్య ఇదిగో.. సీ. ఒక పాదమమ్మకునొప్పగనింపుగ, మరుపాదమొప్పెను హరునికింక ఒక పాదమదెనయ్యెనొంపు గునిసియాట, మరుపాదమవ్వగ భవుని తాండ వము, ఒకపాదమమ్మకు భూషణమయెను, మరుపాదమయ్యెను పన్నగముగ, ఒకపాదమును చూచినేకైకమిదియన్న, మరుపాదమంతనె వచ్చి నిలిచె తే.గీ. అర్ధనారీశ్వరుల తత్వమంత కనుల ముందు నిలుపు స్తోత్రములివి, సుందరముగ అద్వితీయద్వితయమును
పూర్తిగా చదవండి

గుండమ్మపై సీసము

Movies, ఆటవెలది, ఉత్పలమాల, తెలుగు, తేటగీతి, పద్యం, సీస పద్యం Giri
సీ. కన్నబిడ్డను చేయ కడుపార గారము పెంకిదయ్యెనది ఆ పెంపకాన సవతి కూతిరినెల్ల సాధింప వేధింప పనిమంతురాలయ్యె పసితనాన గారాల పట్టికి మారాజు కావలె ఘనమైన పెళ్ళికి, ఘనిడె వరుడు సరితూగు పనివాడు సవతి కూతురికి ఇ ల్లరికము వచ్చి, ఇల్లంటి మనగ ఆ. వె. అని తలచుచు ఇద్దరప్పచెల్లెళ్ళకు వరుల వేటజేయబట్టె తానె, మగని తోడులేని బండమ్మ, గుండమ్మ అన్న గారి సాయమందు కొంచు కానీ, ఆ అన్నగారు ఎలాంటి వాడయ్యా అంటే.. ఆ. వె. పైకి
పూర్తిగా చదవండి

పద్యాల మణిహారం

కవిత్వం, పద్యాలు, వ్యక్తులు, సీస పద్యం కొత్త పాళీ
1993 - 1994 ప్రాంతాల్లో అనుకుంటా నాకు ఈ మెయిలు వాడకం మొదటి సారిగా తెలిసింది. దాంతో పాటే uunet newsgroups కూడా పర...
పూర్తిగా చదవండి

సీసములు కావివి స్వర్ణ కుసుమములు

కవిత్వం, సీస పద్యం కొత్త పాళీ
ఈ కాలపు బ్లాగ్జనులకి అసలు సీసం అంటే తెలుసో లేదో అని సంశయిస్తూనే ఈ ప్రశ్న అడిగాను సుమారు రెణ్ణ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS