Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ప్రియురాల సిగ్గేలనే..

ఘంటసాల, సుశీల హాసిని
ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాని చేరి -2 నాలోన ఊహించినా కలలీనాడు ఫలియించెస్వామి -2 ఏమి ఎరుగని గోపాలునకు ప్రేమలేవో నెరిపినావు -2 మనసుధీర పలుకరించి మా ముద్దు ముచ్చట్లు చెల్లించవే//ప్రి// ప్రేమలు తెలిసి దేవుడవని విని నా మదిలోనే కొలిచితిని స్వామిని నీవని తలచి నీకే బ్రతుకు కానుక చేసితిని//నాలో// సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవు ఓ భామా ఇప్పుడేమన్నా ఒప్పనులే ఇక ఎవరేమన్నా తప్పదులే //ప్రి//
పూర్తిగా చదవండి

ఎవ్వరికోసం ఈ మందహాసం

ఘంటసాల, సుశీల హాసిని
ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరింపవే సొగసరి ఒకపరి వివరింపవే చెలిమికోసం చెలిమందహాసం ఏమని వివరింతునొ గడుసరి ఏమని వివరింతునో వలపులు చిలికే వగలాడి చూపు పిలువక పిలిచి విరహాల రేపు యెదలో మెదలే చెలికానిరూపు ఏదో తెలియని భావాల రేపు ఈ నయగారం ప్రేమ సరాగం అందించు అందరాని సంబరాలే //ఎవ్వరి// పరుగులు తీసె జవరాలి వయసు మెరుపై మెరిసి మరపించు మనసు ప్రణయం చిందే సరసాల బంధం ఇరువురి నొకటిగ పెనవేయు
పూర్తిగా చదవండి

రేపంటి రూపం కంటే

ఘంటసాల, సుశీల హాసిని
రేపంటి రూపం కంటే పూవంటి చూపులవంటి నీకంటి చూపుల వెంట నా బ్రతుకంటె రేపంటి వెలుగెకంటి పూవంటి దొరవే కంటె నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటె నా తోడు నీవై వుంటే నీ నీడ నేనేనంటె ఈ జంట కంటే వేరు లేనే లేదంటె నీమీద ఆశలువుంచి ఆపైన కోరిక పెంచి -2 నీకోసం రేపూ మాపూ వుంటివి పొమ్మంటె నే మల్లెపూవై విరిసి నీ చల్లని జడలో వెలసి నీ చల్లని నవ్వుల కలవుంటె చాలంటె.. నీ కాలి మువ్వల రవళి నా భావి మోహనమురళి ఈ రాగ సరళీ తరలి
పూర్తిగా చదవండి

మనసు పరిమళించెనే

ఘంటసాల, సుశీల హాసిని
మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవవసంత గానముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవవసంత గానముతో నీవు నటన సేయగనే నీవు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా గల గల గల సెలయేరులలొ కలకలములు రేగగా కొత్త పూల నెత్తావులలో మత్తుగాలి వీచగా భ్రమరమ్ములు గుబుగుబులుగా జుంజుమ్మని పాడగా చిత్రం : శ్రీకృష్ణార్జున యుద్ధం గానం : ఘంటసాల, పి.సుశీల
పూర్తిగా చదవండి

చెలికాడు నిన్నే రమ్మని

ఘంటసాల, సుశీల హాసిని
చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా నీ నవ్వులో ఏ పువ్వులో పన్నీరు చిలికాయి కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేది హాహా హో హో నీ అందమే శ్రీగంధమై నాడెందమలరించే నీరూపమే నాలో ప్రియా నా చూపులు వెలిగించే అహాహా అహా నీతోడుగా నడయాడగా ఇంకేమి కావాలి మధురానురాగాలే ఫలించే తరుణం రావాలి. చిత్రం : కులగోత్రాలు గానం : ఘంటసాల, పి.సుశీల
పూర్తిగా చదవండి

మధుర భావాల సుమమాల

ఘంటసాల, సుశీల హాసిని
మధుర భావాల సుమమాల మనసులో పూసే ఈ వేళ పసిడి కలలేవో చివురించి ప్రణయ రాగాలు పలికించే -2 ఎదను అలరించు హారములో పొదిగితిని ఎన్నెన్ని పెన్నిధిలో మరువరాని మమతలన్ని మెరిసిపోవాలి కన్నులలో //మధుర// సిరులు తులతూగు చెలిమికైనా కరుణ చిలికేవు నాపైన కలిమికన్నా చెలిమి కన్న కలవు మణులెన్నో నీలో //మధుర// ఒకే పడవందు పయనించే ఒకే గమ్యము ఆశించి ఒకే మనసై ఒకే మనువై ఆ ఉదయశిఖరము చేరితిమి //మధుర// చిత్రం :
పూర్తిగా చదవండి

తోటలోకి రాకురా

మహదేవన్, సినారె, సుశీల హాసిని
తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా గడసరి తుమ్మెదా మా మల్లి మనసెంతో తెల్లనిది అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది కన్నుసైగ చేయకురా కామినీ చోరా గోపికాజారా మా రాధ అనురాగం మారనిది అది ఏ రాసకేళిలోన చేరనిది జిలుగు పైట లాగకురా తొలకరి తుమ్మెద చిలిపి తుమ్మెదా కన్నెసిగ్గు మేలిముసుగు వీడనిది అది ఇన్నాళ్ళు ఎండకన్నెరుగనిది రోజు దాటి పోగానే జాజులు వాడునురా మోజులు వీడునురా కన్నెవలపు సన్నజాజి వాడనిది అది ఎన్ని జన్మలైనా
పూర్తిగా చదవండి

చుక్కలన్ని చూస్తున్నాయీ

ఘంటసాల, దాశరథి, సుశీల హాసిని
చుక్కలన్ని చూస్తున్నాయీ చుక్కలన్ని చూచేనూ ఫక్కున నవ్వేనూ ఎక్కడైన దాగుందామా చక్కనైన చినవాడా చందమామ వస్తున్నాడు చందమామ వచ్చేనూ నిన్ను నన్ను చూసేనూ ఎక్కడైన దాగుందామా అందమైన చినదానా మల్లె తీగమాటున కళ్ళు కలుపుకుందామా కళ్ళలోని కోరికతో మనసు నింపుకుందామా మల్లె తీగమాటున మల్లెలన్ని చూచేనూ కళ్ళలోని కోరికలు మల్లెలే కాజేయులే //చుక్కలన్ని// కొలనులోని నీళ్ళలో కొంతసేపు వుందామా కలలుగనే హృదయంలో వలపు
పూర్తిగా చదవండి

అమ్మ కడుపు చల్లగా

ఆరుద్ర, మహదేవన్, సుశీల హాసిని
అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా నా మెడలో తాళిబొట్టు కట్టరా నా నుదట నిలువు బొట్టు పెట్టరా నీ పెదవిమీద సిరునవ్వు సెరగదురా నీ సిగపూవుల రేకైనావాడదురా వాడదురా బతకరా బతకరా పచ్చగా //అమ్మ// చల్లని అయితేణికి మొక్కరా సన్నికల్లు మీదకాలు తొక్కరా చల్లవేళ కంటనీరు వద్దురా నా నల్లపూసలే నీకు రక్షరా రక్షరా బతకరా బతకరా పచ్చగా //అమ్మ// నా కొంగు నీ
పూర్తిగా చదవండి

మల్లె తీగవంటిదీ

సుశీల హాసిని
మల్లె తీగవంటిదీ మగువ జీవితం - 2 చల్లనిపందిరి వుంటే అల్లుకొపోయేనూ అల్లుకొ పోయేనూ//మల్లె // తల్లి తండ్రుల ముద్దూమురిపెం చిన్నతనం లో కావాలీ 2 ఇల్లలికి పతి అనురాగం ఎల్లకాలమూ నిలవాలి 2 తల్లికి పిల్లల ఆదరణ పండు వయసులో కావాలీ ఆడవారికీ అన్నివేళలా తోడూనీడ వుండాలీ తోడూనీడ వుండాలీ//మల్లె // నుదుట కుంకుమ కళ కళ లాడే సుధతే ఇంటికి శోభా 2 పిల్లల పాపలప్రేమగ పెంచే తల్లే ఆరని జ్యోతీ 2 అనురాగం తో మనసును దోచే వనితే
పూర్తిగా చదవండి

మల్లె తీగవంటిదీ

సుశీల హాసిని
మల్లె తీగవంటిదీ మగువ జీవితం - 2 చల్లనిపందిరి వుంటే అల్లుకొపోయేనూ అల్లుకొ పోయేనూ//మల్లె // తల్లి తండ్రుల ముద్దూమురిపెం చిన్నతనం లో కావాలీ 2 ఇల్లలికి పతి అనురాగం ఎల్లకాలమూ నిలవాలి 2 తల్లికి పిల్లల ఆదరణ పండు వయసులో కావాలీ ఆడవారికీ అన్నివేళలా తోడూనీడ వుండాలీ తోడూనీడ వుండాలీ//మల్లె // నుదుట కుంకుమ కళ కళ లాడే సుధతే ఇంటికి శోభా 2 పిల్లల పాపలప్రేమగ పెంచే తల్లే ఆరని జ్యోతీ 2 అనురాగం తో మనసును దోచే వనితే
పూర్తిగా చదవండి

మధువలక బోసే…

సుశీల హాసిని
మధువలక బోసే ఈ చిలిపి కళ్ళూ అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ మధువలక బోసే ఈ చిలిపి కళ్ళూ అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ మధువలకబోసే ఇ చిలిపికళ్ళు అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ అడగకనే ఇచ్చినచో అది మనసుకందమూ అనుమతినే కోరకనే నిండేవు హౄదయమూ తలవకనే కలిగినచో అదిప్రేమ బంధమూ బహుమతిగా దోచితివీ నాలోని సర్వమూ మనసు మనసుతో...ఊసులాడనీ మూగభాషలో..బాసచేయనీ ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ మధువలకబోసే ఇ చిలిపికళ్ళు అవి
పూర్తిగా చదవండి

మధువలక బోసే…

సుశీల హాసిని
మధువలక బోసే ఈ చిలిపి కళ్ళూ అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ మధువలక బోసే ఈ చిలిపి కళ్ళూ అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ మధువలకబోసే ఇ చిలిపికళ్ళు అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ అడగకనే ఇచ్చినచో అది మనసుకందమూ అనుమతినే కోరకనే నిండేవు హౄదయమూ తలవకనే కలిగినచో అదిప్రేమ బంధమూ బహుమతిగా దోచితివీ నాలోని సర్వమూ మనసు మనసుతో...ఊసులాడనీ మూగభాషలో..బాసచేయనీ ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ మధువలకబోసే ఇ చిలిపికళ్ళు అవి
పూర్తిగా చదవండి

ఓ బంగరు రంగుల చిలకా

బాలు, వేటూరి, సుశీల హాసిని
ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీనా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ ....నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ పంజరాన్ని దాటుకునీ.. బంధనాలు తెంచుకునీ..నీ కోసం వచ్చా ఆశతో మేడలోని చిలకమ్మా..మిద్దెలోని బుల్లెమ్మా.. నిరుపేదను వలచావెందుకే నీ చేరువలో.. నీ చేతులలో.. పులకించేటందుకే .. //ఓ బంగరు రంగుల చిలకా పలకవే// సన్నజాజి తీగుంది.
పూర్తిగా చదవండి

ఇది మల్లెల వేళయనీ

కృష్ణశాస్త్రి, సుశీల హాసిని
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది కసిరే ఏండలు కాల్చునని ముసిరే వానలు ముంచునని -2 ఎరుగని కొయిల ఎగిరింది ఎరుగని కొయిల ఎగిరింది చిరిగిన రెక్కల వొరిగింది నేలకు వొరిగింది మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం -2మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం వసి వాడని కుసుమ విలాసం ఇది మల్లెల వేళయనీ
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS