Can't see Telugu? Learn here. More Questions? Ask here.

వెబ్ అప్లికేషన్లలో సెక్యూరిటీ సమస్యలు …

టెక్నాలజీ, వెబ్, సెక్యూరిటీ ప్రవీణ్ గార్లపాటి
ఇంతకు ముందు కొన్ని సార్లు నేను సెక్యూరిటీ గురించి చెప్పాను నా బ్లాగులో... ఈ సారి వెబ్ అప్లికేషన్లు బ్రేక్ చెయ్యడానికి వాడే కొన్ని నాకు తెలిసిన పద్ధతుల గురించి చెబుతాను. మొదట గుర్తు పెట్టుకోవాల్సింది మీ రహస్య పదం (Password) మీ బలహీనమయిన లంకె (weak link). అది గానీ ఎవరి చేతనయినా చిక్కిందంటే అంతే సంగతులు. అదీ కాక మనందరికీ చాలా చోట్ల ఒకే రహస్య పదం వాడే అలవాటుంటుంది కాబట్టి ఒక చోట గనక అది క్రాక్
పూర్తిగా చదవండి

కంప్యూటరు/ఇంటర్నెట్ మీద సెక్యూరిటీ, ఎన్‌క్రిప్షన్ …

ఇంటర్నెట్, ఎన్‌క్రిప్షన్, కంప్యూటరు, టెక్నాలజీ, సెక్యూరిటీ ప్రవీణ్ గార్లపాటి
కంప్యూటరు మీద సెక్యూరిటీ ఎలా సాధ్యం ? మొదట మీరు మీరని నిరూపించాలి, అది ఆథెంటికేషన్ తో సాధ్యం అంటే లాగిన్ లు, సీక్రెట్ కోడ్ వర్డులూ లాంటివి అన్నమాట. ఇక పోతే ఆథరైజేషన్, అంటే మీరు వాడాలనుకున్న ఫీచర్ కానీ ఫంక్షనాలిటీ కానీ వాడటానికి మీకు అనుమతి ఉందా అని. దీనికోసం మామూలుగా రోల్స్, ప్రివిలైజెస్ వంటివి వాడతారు. ఇక మీ డాటా ని సెక్యూర్ చెయ్యడానికి క్రిప్టోగ్రఫీ, ఎంక్రిప్షన్, డిజిటల్ సర్టిఫికెట్స్,
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS