Mar 11
ఈ వారం సిధ్ద — బుద్ధ( రాజీనామాలు, కిలారి పాల్)
ఈ వారం సిధ్ద -- బుద్ధ, సెటైరు విహారి
...
"అయ్యగారూ నా బ్యాటూ బాలూ కనిపించడం లేదు. మీరేమన్నా చూశారా?"
"చూశారా కాదు దాచేశారా అని అడుగు బావుంటుంది. మనోళ్ళు ఆస్ట్రేలియా మీద గెలిచినందుకు పది కోట్లిచ్చారు గదా. అది చూసి మళ్ళీ నువ్వు గోచీ ఎగ్గడతావని వాటిని దాచేశా."
"మీకు నేను పైకి రావడం ఇష్టం లేదు లాగుంది. ఇలాగయితే నేను రాజీనామా చేసేస్తా. "
"నీ టర్మేమీ అయిపోలేదు నువ్వు రాజీనామా చెయ్యడానికి. ఇంకా ఓ ముప్పై ఏళ్ళు ఉద్యోగం చెయ్యొచ్చు. నీ
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి