Can't see Telugu? Learn here. More Questions? Ask here.

బ్లూ టూత్ ద్వారా పూర్తి స్థాయి నియంత్రణ

సెల్ కాలమ్ నల్లమోతు శ్రీధర్
Super BluetoothHack అనే సాఫ్ట్ వేర్ ని మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే ఇకపై బ్లూ టూత్ సహాయంతో మీరు ఎ ఫోన్ కి కనెక్ట్ అయినా ఆ ఫోన్ లో అనేక రకాల పనుల్ని నేరుగా మీ ఫోన్ నుండే నిర్వర్తించే అవకాశముంది. ఉదా. కు. మన ఫోన కి కనెక్ట్ అయిన రెండవ ఫోన్ లోని మెసేజ్ లను చదవవచ్చు. కాంటాక్ట్ లను చూడవచ్చు. ప్రొఫైల్ ని మార్పిడి చేయవచ్చు. ఆ ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉన్నా ఆ ఫోన్ యొక్క రింగ్ టన్ ని ప్లే చేయవచ్చు.
పూర్తిగా చదవండి

అన్ని ఫోన్లపై పని చేసే ఇన్‍స్టెంట్ మెసెంజర్

సెల్ కాలమ్ నల్లమోతు శ్రీధర్
Nokia, Sony Erricsson, LG, Samsung వంటి అన్ని ప్రముఖ కంపెనీలకు చెందిన జావా సపోర్ట్ కలిగిన దాదాపు అని మోడల్ ఫోన్లపై పనిచేసే ఇన్‍స్టెంట్ మెసెంజర్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అదే Nimbuz. ఈ ప్రోగ్రామ్‍ని ఫోన్‍లో ఇన్‍స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫోన్‍లో GPRS ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లభిస్తుంటే Google Talk, Skype, AIM, Windows Live Messenger, ICQ వంటి వివిధ ఇన్‍స్టెంట్ మెసేజింగ్ సేవలను నేరుగా మీ ఫోన్‍లోనే
పూర్తిగా చదవండి

ముఖ్యమైన సమాచారాన్ని వెదికి పట్టుకోవాలంటే

సెల్ కాలమ్ నల్లమోతు శ్రీధర్
మీ స్నేహితులు పంపించిన SMS మెసేజ్‌లలో ఎక్కడో ముఖ్యమైన సమాచారం ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూద్దామంటే Inbox ఉన్న భారీ మొత్తంలోని మెసేజ్‌లను ప్రతీదాన్నీ ఓపెన్ చేసే ఓపిక మీకు లేదనుకోండి. అలాంటప్పుడు AllFinder అనే సాఫ్ట్ వేర్ సాయం తీసుకోండి. NokiaS60 3rd జనరేషన్ ఫోన్లు అయిన N71, N93,E60, E61, E70,E50,5500, N91 వంటి మోడళ్ళపై ఈ సాఫ్ట్ వేర్ పనిచేస్తుంది. ఈ అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏ
పూర్తిగా చదవండి

ఒక ఫోన్ లోని మెసేజ్ లు మరో ఫోన్లోకి …

సెల్ కాలమ్ నల్లమోతు శ్రీధర్
మీ పిల్లల ఫోన్ కి ఏయే మెసేజ్ లు వస్తున్నాయి, ఎవరి నుండి వస్తున్నాయి అన్నది ఒక కన్నేసి ఉంచాలని అనుకుంటున్నారా ? SMS Anywhere అనే సాఫ్ట్ వేర్ ని వారి ఫోన్ లో ఇన్ స్టాల్ చేస్తే సరిపోతుంది. ఈ సాఫ్ట్ వేర్ ఆ ఫోన్ కి వచ్చిన అన్ని మెసేజిలను, ఆ ఫోన్ నుండి ఇతరులకు పంపించ బడిన మెసేజ్ లను మీ నెంబర్ కి ఫార్వర్డ్ చేస్తుంది. ఇలా తమ ఫోన్‍లోని మెసెజ్‍లు మీ ఫోన్‍కి చేరవేయబడుతున్నాయన్న సందేహం మీ పిల్లలకు
పూర్తిగా చదవండి

నోకియాని మింగేస్తున్న Nokla

సెల్ కాలమ్ నల్లమోతు శ్రీధర్
ప్రముఖ సెల్‌ఫోన్ తయారీ సంస్థ Nokia ఫోన్లకు ఇప్పుడు Nokla పేరిట చైనాలో తయారవుతున్న నకిలీ ఫోన్లు వచ్చేసాయి. అచ్చం ఒరిజినల్ మోడళ్ళని తలపించే మాదిరిగానే ఉండే ఈ Nokla ఫోన్లలో నిశితంగా పరిశీలించి చూస్తే కొద్దిపాటి వృత్యాసాలు కనిపిస్తాయి. ఉదా.కు.. Nokia N 95 ఒరిజినల్ ఫోన్‌లో Menu/Multimedia Keys ఉండే ప్రదేశంలో నకిలీ ఫోన్‌లో ఒకవైపు Play బటన్, మరోవైపు Stop బటన్ ఉంటాయి. అలాగే ఒరిజినల్ నోకియా ఫోన్లు 5
పూర్తిగా చదవండి

మొబైల్ ఫోన్ల కోసం ఫ్లాష్ ప్లేయర్

సెల్ కాలమ్ నల్లమోతు శ్రీధర్
Macromedia Flash సాఫ్ట్ వేర్‍తో నాణ్యమైన మల్టీమీడియా కంటెంట్‍ని డిజైన్ చెయ్యవచ్చన్నది అందరికీ తెలిసిందే ! సెల్‍ఫోన్లలో Flash.SWF ఫైళ్లని ప్లే చెయ్యడానికి ప్రస్తుతం కొన్ని ధర్డ్ పార్టీ ప్లేయర్లు లభిస్తున్నాయి. అయితే ప్రస్తుతం స్వయంగా Macromedia సంస్థ Flash Lite 1.1 పేరిట ఓ ఫ్లాష్ ప్లేయర్‍ని మొబైల్ ఫోన్లకోసం విడుదల చేసింది.
పూర్తిగా చదవండి

Samsung Z500 ఫోన్ అన్‌లాక్ చేయడం

సెల్ కాలమ్ నల్లమోతు శ్రీధర్
మీవద్ద Samsung Z500 ఫోన్ ఉన్నట్లయితే అది లాక్ అయినప్పుడు , ఇప్పుడు చెప్పబోయే చిట్కాని పాటించండి. ఫోన్‌లో సిమ్‌కార్డ్ ఎంటర్ చేయకుండా *7465625*28782 # అనే కోడ్‌ని ప్రెస్ చేయండి. వెంటనే ఫోన్ స్క్రీన్‌పై "Auto Subset Lock:Activated!" అనే మేసేజ్ చూపించబడుతుంది. ఇప్పుడు మళ్ళీ సిమ్‌కార్డ్ లేకుండానే *7465625*28638# కోడ్‌ని ఎంటర్ చేయండి. ఫోన్ స్క్రీన్‌పై ఈసారి Auto Network Lock: Activated!" అనే మెసేజ్
పూర్తిగా చదవండి

మామూలు ఫోన్లని స్మార్ట్ ఫోన్లుగా మార్చుకోండి

సెల్ కాలమ్ నల్లమోతు శ్రీధర్
మనం వాడే సెల్ ఫోన్లలో మూడు రకాలుంటాయి. కేవలం ఫోన్‌కాల్స్ చేసుకోవడానికి, SMSలు పంపించుకోవడానికి మాత్రమే ఉపయోగపడే బేసిక్‌ఫోన్లు మొదటి రకం కాగా, బ్లూటూత్, జావా సపోర్ట్, WAPబ్రౌజర్ వంటి సదుపాయాలు గల Dumb ఫోన్లు(మోటరోలా MotoRAZARవంటివి) రెండవ రకం ఫోన్లు! మన కంప్యూటర్లో విండోస్ ఎలాగో అలాగే ఫోన్లలోనూ Symbian, Windows Mobile వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లు కలిగిన స్మార్ట్ ఫోన్లు మూడవ రకం. అయితే చాలామంది
పూర్తిగా చదవండి

నెట్ ఆధారంగా మొబైల్‍లో ఉచిత కాల్స్

సెల్ కాలమ్ నల్లమోతు శ్రీధర్
Skype వంటి వాయిస్ చాటింగ్ ప్రోగ్రామ్‌ని ఉపయోగించి కంప్యూటర్లో ప్రపంచంలో ఉన్న ఎవరికైనా ఎలాగైతే ఉచిత కాల్స్‌ని చేసుకుని మాట్లాడవచ్చో అదే మాదిరి VoIP టెక్నాలజీ ఆధారంగా మీ మొబైల్ ఫోన్ ద్వారా WiFi, 3G, GPRS నెట్‌వర్క్‌లోని ఇతర ఫోన్ యూజర్లతో ఉచితంగా మాట్ళాడుకోవడానికి Truphone అనే ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. అత్యంత నాణ్యమైన సౌండ్ క్వాలిటీని అందిస్తున్న ఈ సాఫ్ట్‌వేర్ పనితీరు మీ నెట్‌వర్క్ ప్రొవైడర్
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS