Mar 11
మంచితనం మూర్తీభవించిన మిత్రునికి జన్మధిన శుభాకాంక్షలు
సేవ నల్లమోతు శ్రీధర్
ట్రెక్కింగ్ లో సేదదీరుతూ మిత్రులు గిరిచంద్
అందరూ మాటలు చెబుతారు.. కొందరే చేతల్లో చూపిస్తారు. ఆ చేతలు కూడా మనస్ఫూర్తిగా నిర్వర్తించి అందరికీ ఆత్మీయులవుతారు. అటువంటి అరుదైన ఆదర్శదాయకమైన వ్యక్తిత్వం నువ్వుశెట్టి సోదరుల్లో ఒకరైన గిరిచంద్ గారిది. కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం ఛాట్ రూమ్ ప్రారంభమైనది మొదలుకుని నిరంతరం దానిని అభివృద్దిపరచడంలో, చాట్ లో
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి