Aug 18
ఒక అనేకానేక నది… రెండవ మైథునం!
ఉపమానాలు, కథ, చైతన్య స్రవంతి, భాషాసౌందర్యం, మోహం, స్వగతం పొద్దు
-అభిశప్తుడు
పైట జారుతున్నా పట్టని పచ్చి వయ్యారాలు…
పిరుదులూపుకుంటూ చిలిపి పరవళ్లు…
…ప్రళయకావేరి
నాదా…?
పోనీ నీదా?
మునగీతలేసిన మోహపు మచ్చలే నీ హక్కుకి సాక్ష్యాలా? దోసిట దాస్తావా… పుక్కిట పడతావా, లేదా పుస్తకాల దొంతర్లతో ఇరుకైన నీ గది మూల బుల్లి ఆక్వేరియంలో దిసమొలగా మెసలే మగచేపల ఎంగిలి కూడా అంటనివ్వక భద్రపరుస్తావా-
ఏదీ! బారెడు ప్రణయంలా చిక్కులు పడ్డ ఆమె జడ రెండోమారు పట్టు చూద్దాం!
* * * * * * [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి