Can't see Telugu? Learn here. More Questions? Ask here.

దొంగిలించారు - పట్టించినవారికి లక్ష వరహాలు బహుమానం

ఆత్మ ఘోష, ఇబ్బంది, హాస్యం చక్రవర్తి
ఆ మధ్య అల్లూ అర్జున్ నటించిన సినిమాలో (పేరు గుర్తుకు రావడం లేదు) విలన్లలో ఒక వ్యక్తి కళ్ళు హీర...
పూర్తిగా చదవండి

ఏందుకిలా జరుగుతోంది??

ఆత్మ ఘోష, ప్రశ్న, భాధ, విషాదం, హాస్యం చక్రవర్తి
గత వారం మొత్తం అస్సలు పని నడవలేదు. కానీ కార్యాలయానికి వెళుతున్నాను, వస్తున్నాను. ఎదో యాంత్రిక...
పూర్తిగా చదవండి

మీరు సినిమాలు చూస్తారా ? అయితే మీరే టైపో ?

వర్గాలు, సరదా, సినిమా, హాస్యం ప్రవీణ్ గార్లపాటి
సినిమాలు చూసేవారు రకరకాలు. సరదాకి వారిని విశ్లేషిస్తే అన్న ఆలోచన వచ్చింది నాకు. ఇక చూసుకోండి ...
పూర్తిగా చదవండి

ట్రాఫికాసుర హతః …

కామెడీ, ట్రాఫిక్కు, హాస్యం ప్రవీణ్ గార్లపాటి
ఓ రోజు బైకు తీసి ఇంటి నుంచి బయలుదేరా. అలా రోడ్డు మీదకి వచ్చానో లేదో పక్కన నుంచి జూమ్మని ఓ శబ్దం...
పూర్తిగా చదవండి

ప్రాయోజితాలు - పేరడీలు

హాస్యం వికటకవి
చార్మినార్ యాస్బెస్టాస్ సిమెంట్ రేకులు పేరడీ ఏంటి రాజశేఖర్ దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్? ఆ ఏమీలేదు జెన్నా, మా బ్రాహ్మిణి స్టీల్ పై కప్పుకి డబ్బులు ఎలా తేవాలా అని ఆలోచిస్తున్నాను. హహహ..(వెర్రి నవ్వు) దీనికి అంతగా ఆలోచించాలా? ఒకటో రెండో ప్రభుత్వ పథకాలు అమ్ముకుంటే సరి. నేను గతంలో ఇలానే అమ్ముకొని చాలా ఇళ్ళు కట్టుకున్నా.  మా తాతగారు సంపాదించిన డబ్బు ఇంకా చెక్కు చెదరలేదు. అలాగా, నిజమే. నువ్వు చెప్పినట్లే మన ప్రభుత్వ పథకాలు అమ్ముకొని, మా బ్రాహ్మిణి స్టీల్  పైకప్పు [...]
పూర్తిగా చదవండి

మొగోళ్ళు - మొగుళ్ళు

హాస్యం వికటకవి
ఈ మధ్య విశ్వవ్యాప్తంగా కొద్దోగొప్పో డబ్బున్న మగాళ్ళు అదే మొగుళ్ళు తమతమ భార్యల్ని తెగ ప్రేమించేస్తున్నారు. అలా ఇలా కాదు, బంగారంతో.. జ్యోతి గారు చెప్పిన టైపు మొగుళ్ళు కూడానూ! బంగారం దొరకటమే గగన మయ్యేంతగా భార్యల మెళ్ళో కిలోల లెక్కన దింపేస్తున్నారు.. కాస్త తరచిచూస్తే, పడిపోతున్న ఈ కరెన్సీ విలువల రోజుల్లో, డబ్బుని మరింత పెంచుకోవటానికి బంగారాన్ని మించిన వస్తువేముందని మొగరాయళ్ళు ఈ ప్లాన్ వేశారు. తమ సొత్తుని సర్వశక్తులు ధారపోసి రక్షించుకునే మన వనితలు అపర [...]
పూర్తిగా చదవండి

ఘోరదర్శన్ - నేను

హాస్యం వికటకవి
Fox టీవీలో వెదర్ ఛానెల్లో ఏ పూట కా పూట ఎంతో కచ్చితంగా వాతావరణం చెప్పే రీతి చూస్తూ చూస్తూంటే, అలనాటి జ్ఞాపకాలు మెదిలాయి. నమస్కారం, ఈనాటి ఘోరదర్శన్ ప్రసారాలకి స్వాగతం. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు. ఉదయం 9:00 గంటలకు లకు ఉదయం ప్రసారాలు… మధ్యాహ్నం 12:00 గంటలకు మధ్యాహ్న ప్రసారాలు….. సాయంత్రం 5:00 గంటలకు సాయంత్రం ప్రసారాలు….. (అబ్బో ఏం సృష్టి రహస్యం చెప్పావురా బాబూ, ఉదయం పూట ఉదయం ప్రసారాలుట,   మధ్యాహ్నం పూట మధ్యాహ్న ప్రసారాలుట, సాయంత్రం పూట సాయంత్రం [...]
పూర్తిగా చదవండి

ఓ సినీమా కథ!

సినిమా, హాస్యం వికటకవి
మొదటి అంకం: తండ్రి: ఓరే శీను, ఇంత పొద్దెక్కాక ఇంకా లేవవేమిట్రా? కొడుకు : అబ్బా డాడీ, ఇంకాసేపు పడుకోనీయండి తండ్రి : ఒరే ఇడియట్, ఇవ్వాళ సోమవారం రా, సెలవ రోజు కాదు. త్వరగా లే. కొడుకు : అమ్మా చూడవే, ఈ హిట్లర్ తో చస్తున్నా! తల్లి : ఏవిటీ మీ గోల పొద్దుటి పూట, వాణ్ణి పడుకోనీయండి. అయినా నా చంటిగాడు ఏంచేశాడు? తండ్రి : ఏం చెయ్యాలే, టెంత్ క్లాస్ టెన్ టైంస్ తప్పాడన్న బాధ ఉందా అసలు వాడికి? తల్లి [...]
పూర్తిగా చదవండి

హాస్యం వికటకవి
అనగనగా ఓ కథానాయకుడు. పేరు మాటవరసకి బండోడనుకుందాం. ఎప్పుడో  కొన్ని ఏళ్ళ నాటి మాట. మన బండోడు దారుణమైన ఫ్లాప్ సినిమాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో, ఒక ఆవుట్ డోర్ సినిమా షూటింగ్ అడవుల్లో చిత్రీకరిస్తున్నారు. విరామ సమయంలో నీళ్ళు త్రాగి నిర్లక్షంగా ఆ బాటిల్ పక్కనపడేసాడు. అందులో మిగిలిన కొద్ది నీటిబొట్లు ఒక చీమ మీద పడగా, ఆ చీమ ఒక గంధర్వుడుగా మారింది. అసలు విషయం తెలియని గంధర్వుడు ఇదంతా బండోడు తన మీద జాలిపడి నీరు [...]
పూర్తిగా చదవండి

ఓ కథానాయకుడి కథ!

హాస్యం వికటకవి
అనగనగా ఓ కథానాయకుడు. పేరు మాటవరసకి బండోడనుకుందాం. ఎప్పుడో  కొన్ని ఏళ్ళ నాటి మాట. మన బండోడు దారుణమైన ఫ్లాప్ సినిమాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో, ఒక ఆవుట్ డోర్ సినిమా షూటింగ్ అడవుల్లో చిత్రీకరిస్తున్నారు. విరామ సమయంలో నీళ్ళు త్రాగి నిర్లక్షంగా ఆ బాటిల్ పక్కనపడేసాడు. అందులో మిగిలిన కొద్ది నీటిబొట్లు ఒక చీమ మీద పడగా, ఆ చీమ ఒక గంధర్వుడుగా మారింది. అసలు విషయం తెలియని గంధర్వుడు ఇదంతా బండోడు తన మీద జాలిపడి నీరు [...]
పూర్తిగా చదవండి

సెకండ్ హ్యాండ్ కారు అందంగా ఉండకూడదా?

హాస్యం వికటకవి
ఈ మధ్యే నా హోండా ఎక్కార్డు కారు అమ్మకానికి ఆన్లైన్లో పెట్టా. నేనిచ్చిన వివరాలివి. 1)బాగా మెయింటేన్ చేయబడింది. 2)అన్ని సర్వీసులూ టైముకి చేయబడినవి. 3)50000 మైల్స్, అందులో దాదాపుగా అంతా హైవే మీదే తిరిగింది. 4)వ్యాన్ కొనదలుచుకున్నాను, అందుచేత అమ్ముచున్నాను. 5)ధర ఎడ్ముండ్స్ లేదా కేబిబి వారు నిర్ణయించిన ప్రకారం.(షుమారు $13000) ఈ ప్రక్రియలో నాకు, కొనదల్చుకున్న వారి మధ్య జరిగిన కొన్ని హాస్య సంభాషణలు మరియు ఉత్తర ప్రత్యుత్తరములు : ఒక్క స్క్రాచ్ కూడా లేని, ఇంత బాగున్న కారు ఎందుకమ్ముతున్నాడో అని అనుమానమొకడికి, [...]
పూర్తిగా చదవండి

పొయిన ఆదివారము ఏమి జరిగినదంటే,

Telugu, తెలుగు, హాస్యం kiran kumar Chava
పొయిన ఆదివారము ఏమి జరిగినదంటే, నేను పొద్దున్నే మేల్కున్నాను (పొద్దున్నే అంటే మా టుంబు గాడి లాగా పది గంటలకు అనుకోవద్దు, పొద్దున్నే అంటే ఉదయము ఆరు గంటలకు మేల్కున్నాను) ఏమి చేయ్యాలి? అని ఆలోచించగా మంచి బ్రేక్ ఫాష్టు తిందాము అనిపించినది చట్నీస్ కి వెల్దామా అంటే వీ ఐ పీ సూట్ కేస్ ప్రకటన గుర్తువచ్చినది. (సూట్ కేసుకు అంటే ఖరీదైనా ఎక్కువ!)సరే అని బయలు దేరినాను రూం నుండి (గచిబౌళి నుండి) దుర్గం చెర్వు వెళ్ళి, మాదాపూర్ వెళ్ళి [...]
పూర్తిగా చదవండి

vennela gaari kaarTOns

Telugu, తెలుగు, హాస్యం chavakiran
vennela gaari kaarTUns   This is too good!
పూర్తిగా చదవండి

వుయ్ వాంట్ బ్లాగ్ హాలిడే ఫ్రం యువర్ బ్లాగ్ :)

Telugu, తెలుగు, హాస్యం chavakiran
బ్లాగులో ఏమన్నా వ్రాద్దామని ఓ గంట తీరిక చేసుకునానా ఈ కూడలి చదివే సరికే ఆ గంట కాస్తా అయిపోతుంది, ఇలా అయితే నా బ్లాగులో నేనెప్పుడు వ్రాసేది ఇదిగో మీరంతా ఓ నాల్రోజులు బ్లాగ్ హాలిడే తీసుకోని నా లాంటి వారికి కూడా వ్రాసే టైం ఇవ్వమని ముందే చెపుతున్నా
పూర్తిగా చదవండి

జనగన్నో జనగన్నో

Telugu, తెలుగు, హాస్యం chavakiran
  మన ప్రియతమ యువ నాయకుడికి నిన్నో మొన్నో క్యాసెట్లు రిలీజు చేసినారట! అప్పుడెప్పుడో అన్నగారు ఇలా రిలీజు చేసేవారు తరువాత కమ్యునిస్టులు చేసినా అవి వారి పై కాదు. అన్న గారి తరువాత జననన్నే అలాటి ఆవేశంలో ఓ పాట రాలి పడినది చదివి అందరూ జగనన్నకు జేజేలు చెపండి బోలో జగనన్నకు జేజే     జనగన్నో జనగన్నో జగాలనేలే అన్న జనాలనేలే అన్న జగాలన్నీ అన్నవే జగనన్నో జనగన్నో జర జర చూసే అన్న జాలి చూపే అన్న జాతికి దీపం అన్న జగనన్నో జగనన్నో జయ జయ జగనన్నో జాజి మల్లె పువ్వు జామ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS