== మొదటి రోజు ==
=== ఈనాడు ===
……………………………………………………………..
భ్లాగర్లపై చీమల దాడి
పలువురికి గాయాలు
కొంతమందికి గిలిగింతలు
ఎప్పుడూ లేనిది “పొద్దు” పొద్దున్నే ఇరవైకి పైగా కామెంట్లు
ప్రపంచ వ్యాప్త నిరసన
న్యూస్‌టుడే, హైదరాబదు, రాజమండ్రి, ఖమ్మం , విజయవాడ, తిరుపతి, ఫ్లోరిడా, వాషింగ్టన్, …. :
ఉదయాన్నే బ్లాగర్లు వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు, ఉరుములేని పిడుగులా ఒక్క ఫలంగా అజ్ఞాత వాహనాల్లో వచ్చిన చీమలు బ్లాగర్లపై దాడి చేసినాయి. ఈ దాడిలో పలువురు గాయాలపాలయినారు. దృష్యం బ్లాగోతంపై హృదయ [...]
పూర్తిగా చదవండి