Jan 16
~~ కలకాలమొకటిగా ~~
వర్తమానం, హృదయభాను నాగరాజా
ఆ దారి ఎర్రమన్ను, కంకరలతో తయారయింది. ఇరువైపులా సర్కారుతుమ్మచెట్లు దట్టంగా పెరిగివున్నాయి. నలుగురు మిత్రులం ఏదో మాట్లాడుకుంటూ నడుస్తున్నాం.రాత్రి వర్షంపడి వెలసినట్టుంది. దారిమధ్యలో వున్న గుంతల్లో నీళ్లు నిలచివున్నాయి. పొద్దింకా పొడిచినట్టులేదు. వాతావరణం చల్లగా వుంది. ఆ దారి ఒక మలుపుతిరిగాక మాకు కొద్దిగా ముందు ఒక పన్నెండు-పదమూడేండ్ల పాప మెల్లగా నడుస్తోంది. పాత పావడా, పొడుగాటిజాకెట్టూ వేసుకుని,
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి