Jan 11
కారు చౌక, చవక కారేం కాదు!
ట్రాఫిక్కు, వ్యాపారం, సమాజం, హైదరాబాదు చదువరి
టాటా నానో! లక్ష కారు వచ్చేసింది. లక్షణంగా ఉందట. వెలకే నానో గానీ, ఆకారానికి నానో కాదట! భేష్, టాటా!
------------------
ఈ కారు ప్రభావం హై.లో ఎలా ఉండబోతోందని ఆలోచిస్తున్నారు. హై.లో మొదటేడు ఇరవై వేల నానోలు కొంటారని ఓ అంచనా అట. కార్ల రద్దీని తట్టుకునేందుకు గాను, రవాణాశాఖ వాళ్ళేవో ప్రణాళికలు వేస్తున్నారని ఈనాడు రాసింది. ఇవీ అవి:
కొన్ని దారుల్లో ఆటోలను రానివ్వరట.నంబరులో బేసి సంఖ్య కలిగినవి కొన్ని
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి