Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీ‌డేస్ నిజంగానే వస్తున్నాయా?

Happy days, bommarillu, telugu cinema, తెలుగు సినిమా, బొమ్మరిల్లు, విశ్లేషణ, హ్యాపీ డేస్ రాకేశ్వర రావు
ఉపోద్ఘాతోపోద్ఘాతము దీని ముందు భాగం లానే ఈ టపా సైతం నేనేప్పుడో నా సొంత బ్లాగులో వ్రాసాను. ఇది చదివే ముందు ఆ ఒకటవ భాగాన్ని చదివితే చాలా మంచిది. తెలుగు సినిమా పరిస్థుతుల పై నేను వ్రాసిన టపద్వయంలో రెండవది ఇది. అసులు టపా వేసిన తారీఖు ౨౧-౦౯-౨౦౦౭. అప్పటికి హ్యాపీడేస్ ఇంకా వ్రాలేదు అని గుర్తు పెట్టుకోగలరు. దీనికి పొడిగింతగా ఇంతకు ముందు వ్రాయని మూడవ భాగం కూడా త్వరలో వీలును బట్టి వ్రాయ ఆలోచనలు [...]
పూర్తిగా చదవండి

హ్యాపీ డేస్!

బ్లాగు సినిమా, సమీక్ష, హ్యాపీ డేస్ Dr.Ismail Penukonda
సినిమా చూస్తూన్నంత సేపూ మన బ్లాగర్లే కళ్ల ముందు కదలాడారు. వ్యక్తిగతంగా లేదా వారి బ్లాగుచిత్రాలలో చూసి ఉండడం వల్ల ముఖకవళికలతో పోలిక కొంత మంది, వారి అభిరుచుల ఆధారంగా, వారిని ప్రత్యక్షంగా చూడకపోయినా, మరి కొంత మంది జ్ఞప్తికి వచ్చారు. రాజేష్ ను చూడగానే ‘ప్రవీణ్ గార్లపాటి’, టైసన్ గా మన ‘రాక్-ఏశ్వరుడు’, శంకర్ గా ‘రానారె’ (మరి రానారె నవ్వు అచ్చంగా ఇతనిలాగే ఉంటుంది మరి), ఇక చివరికి చందు ఎవరా అనుకొంటూంటే హఠాత్తుగా [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS