Jan 19
సమీప దూరాలు
పోస్ట్ బాక్స్ Kalhara
తెలి మంచు లో తెల్లవారుఝామునే తడిసిపోయే పసి కుసుమం త్వరలో ధనుర్మాసానికి వీడ్కోలు చెప్పాలని తెలియక చలి లో తుళ్ళి పడుతుంటే…అరె నీహారిక కళ్ళలోకే వచ్చిందేమిటి!
నూనెలో రంగులు కలిపి గచ్చు మీద పగలంతా ముగ్గులు పెట్టాను. ఇంకా తడి ఆరలేదు.. ఏదోక రోజు నువ్వు చూసి ముచ్చట పడకపోతావా అనే ఆశలానే. రామాలయం లో తిరుప్పావై వినడానికి వెళ్ళిన వాళ్ళు చెరువు గట్టున స్నేహితుల్తో ఆటలాడుకున్న పిల్లలు కూడా తిరిగొస్తున్నారు. వేణ్ణీళ్ళ కాగు కింద తుక్కు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి