Can't see Telugu? Learn here. More Questions? Ask here.

లండన్ చిత్రోత్సవం - నా అనుభవాలు - part 2

51st London Film Festival, తెలుగు, సినిమా Venkat Siddareddy
ఆదివారం ఉదయాన్నే ప్రెస్ స్క్రీనింగ్లో The Band’s visit అనే ఇజ్రాయిల్ సినిమా చూసాను.అవకాశం దొరికితే ఈ సినిమా తప్పక చూడండి. మానవ సంబంధాలను అధ్భుతంగా తెరకెక్కించారీ సినిమాలో. ఆ తర్వాత ఒంటిగంట కు మన Big B నటించిన The Last Lear సినిమా ప్రదర్శన జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్ళే సరికి మన జనాలు తండోపతండాలుగా అక్కడికి చేరి వున్నారు. ఎలాగో కష్టాలు పడి ఒక టిక్కెట్టు సాధించి లోపలికెళ్ళాక అమితాబ్ చాలా [...]
పూర్తిగా చదవండి

లండన్ చిత్రోత్సవం - నా అనుభవాలు - part 1

51st London Film Festival, తెలుగు, సినిమా Venkat Siddareddy
2005 లో నేను మొదటి సారి ఇంగ్లాండ్ వచ్చినప్పుడు మొదటిసారిగా ఒక చలనచిత్రోత్సవానికి వెళ్ళే అవకాశం దొరికింది. ఆ సంవత్సరం జరిగిన 49 వ లండన్ చలన చిత్రోత్సవంలో రెండు సినిమాలు చూడడం జరిగింది.ఆ చిత్రోత్సవంలో మరిన్ని సినిమాలు చూడాలని వున్నా అప్పుటి ఆర్థిక పరిస్థుతులు కారణంగా ఆ కోరిక అలానే వుండిపోయింది. 2006 లో నేను మళ్ళీ ఇంగ్లాండు తిరిగి వచ్చినప్పటికీ అప్పటికి 50 వ చలన చిత్రోత్సవం ముగిసిపోయింది. కానీ ఈ సంవత్సరం 51 వ [...]
పూర్తిగా చదవండి

Frozen-A film by Shivajee Chandrabhushan

51st London Film Festival, english venkat.siddareddy
పదిరోజుల క్రితం ముగిసిన లండన్ చలన చిత్రోత్సవంలో మన దేశానికి చెందిన ఐదు సినిమాలు ప్రదర్శింపబడ్డాయన్న సంగతి పాఠకులకు తెలిసే వుంటుంది. వాటిలో మూడింటి (Four Women, Last Lear, Voyeurs) గురించి ఈ సైట్లో ఇప్పటికే రాయడం జరిగింది. కానీ ఈ మూడు సినిమాలు ఇప్పటికే ప్రసిధ్ధిగాంచిన దర్శకులచే రూపొందించబడ్డవి. ఈ మూడు సినిమాల్లో Four Women మాత్రమే కొద్దో గొప్పో మన పరువు నిలబెట్టిందని నా అభిప్రాయం. కాకపోతే శివాజీ చంద్రభూషణ్ దర్శకత్వంలో వచ్చిన Frozen అనే సినిమా మాత్రం, "ఓహో భారతీయులు కూడా మంచి సినిమాలు తీయగలరేమో!" అని చాలా మంది అభిప్రాయబడేట్టు చేసిందని తప్పక చెప్పవచ్చు.
పూర్తిగా చదవండి

మహెక్ - Highly enjoyable

51st London Film Festival venkat.siddareddy
ఈ సంవత్సరం వివిధ సినిమా ఉత్సవాలలో Frozen సినిమాతో మన పరువు కొద్దో గొప్పో కాపాడిన శివాజీ తోపాటు మరో నవ యువ దర్శకుడు Kranti kanade తన సినిమా Mahek ద్వారా ఫర్వాలేదనిపించాడు. పూనే లోని Film and Telivision Institute of India లో Film making లో పట్టా పొంది తన తొలి లఘు చిత్రం ఛైత్ర తో జాతీయ స్థాయిలో ఉత్తమ లఘు చిత్రం అవార్డు సాధించిన పిమ్మట తన మొదటి పూర్తి స్థాయి చలనచిత్రంగా Mahek సినిమాను రూపొందించిన క్రాంతి కనాడే మొదటి సినిమాతోనే మంచి దర్సకుడిగా పేరు సాధించాడు.
పూర్తిగా చదవండి

51 వ లండన్ చలన చిత్రోత్సవం

51st London Film Festival venkat.siddareddy
నిన్నటితో 51 వ లండన్ చలన చిత్రోత్సవం ముగిసింది. పదిహేను రోజులపాటు జరిగిన ఈ చిత్రోత్సవంలో నేను హాజరయిన పదిరోజుల్ల్లో దాదాపు 35 పూర్తి స్థాయి చలన చిత్రాలు, 5 లఘు చిత్రాలు, ముగ్గురు దర్శకులతో ఇంటర్వ్యూలతో పాటు, చాలా మంది సినిమా ప్రేమికులను కలుసుకునే అదృష్టం ఈ చిత్రోత్సవం వల్ల నాకు దక్కింది. నేను ఇక్కడ చూసిన చిత్రాల వివరాలు.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS