Oct 02
దిగని ముద్ద
Akira, Movies Giri
మా ఇంటి దగ్గర ఉన్న లైబ్రరీలలో ఒక సదుపాయం ఉంది. వారి దగ్గర లేని పుస్తకాలు, డివిడిలు మొత్తం మేరిలాండు లైబ్రరిలలో ఎక్కడైనా ఉంటే, సాలెగూళ్ళలో మనం వెతుక్కుని వాటిని కావాలని అభ్యర్ధన పెట్టుకుంటే, చిల్లి గవ్వ కూడా అడగకుండా తెచ్చి పెడతారు.
బావుంది కదా అని రెండు కురొసావా సినిమాలు కావాలని చెప్పాను. ఒకటి 'డ్రంకెన్ ఎంజల్' ఇంకోటి 'సంజురొ' - ఎప్పుడెప్పుడొస్తాయా అని ఆత్రుతతో ఎదురుచూస్తున్న నాకు, ఈ రోజు వచ్చి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి