Apr 01
మొక్కుబడి నివాళులు
వినదగు నెవ్వరు సెప్ valluri
“పత్రిక”లో ప్రచురించిన, ఎస్.ఎం.సుభాని గారి కవిత లొని ఈకింది extracts మన ముందు తరాలవారిపైన, మారిన మనధోరణికి, మొక్కుబడి నివాళులకి దర్పణంపడుతున్నాయి. అవలోకించండి.
గాంధి, నెహ్రూ, శాస్త్రి, భగత్‌సింగ్….
పుట్టినరోజు ఎవరిగైనా,
ఆ ఒక్కరోజు సందడే సందడి
దేశమంతా ఒకటే హడావుడి.
మరుగున పడిన విగ్రహాలకు
మార్పులు-చేర్పులు,రంగులు వేసి
మరీ మరమ్మత్తులు.
ఖద్దరు పంచెకట్టి, నెత్తిన టోపి పెట్టిన
నాయకుల నటనలకు జతబడి,అధికారుల అలజడి.
ఎటుచుసినా సభలు-సమావేశాలు,చిందులతో విందులు.
మురిపించే మువ్వన్నెల తోరణాలు
జండా వందనాలు-జతీయ గీతాలాపనలు.
భక్తితో..శ్రద్దాంజలులు, సర్వమత ప్రార్ధనలు.
మరుసటి రోజు నుండి,
ఎవరి పంథా వారిదే, [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి