Can't see Telugu? Learn here. More Questions? Ask here.

desipundit

Blog-Of-The-Day, తెలుగు, వివిధ venkat.siddareddy
మొన్నా మధ్యన ఇక్కడ Telugu blog of the day అని ఒక శీర్షిక మొదలుపెట్టిన సంగతి మీకు తెలుసనుకుంటా! ఒక వారం పాటు సాగిన ఆ శీర్షిక నా సైటు నుంచి www.telugublogoftheday.wordpress.com కి మార్చడం కూడా మీకు గుర్తుండే వుంటుంది.రోజుకొక బ్లాగుని సమీక్షిస్తూ రాసిన కొన్ని వ్యాసాలకు మంచి స్పందనే లభించింది. ఇదంతా జరుగుతుండగా పోయిన వారం ఒక రోజు ఇస్మాయిల్ గారు గాడ్‌ఫాధర్ లెవల్లో నాకొక offer ఇచ్చారు. ఆయన అడగడం నేను refuse చేయడం కుదరదు కాబట్టి (He made me an offer that I couldn’t refuse) ఆయన చెప్పినట్టుగా desipundit సైటులో సభ్యునిగా చేరిపోయాను.
పూర్తిగా చదవండి

Blog of the Day - Moved

Blog-Of-The-Day venkat.siddareddy
అనివార్య కారణాలేమీ లేవు కానీ, అనవసరంగా నా సైటుని కలగాపులగం చేయడం మంచికాదేమోననిపించి Blog of the Day శిర్షికను కొత్త బ్లాగులో కొన్సాగిద్దామనిపించింది. అందుకే Blog of The Day చదవాలనుకున్నవారు www.teugublogoftheday.wordpress.com సందర్శించండి.
పూర్తిగా చదవండి

ఈ రోజు బ్లాగు - నువ్వుశెట్టి

Blog-Of-The-Day venkat.siddareddy
తేది: ఆగష్టు 3, 2007 చిరునామా: http://nuvvusetty.wordpress.com/ గురించి: తెలుగు అక్షరవర్ణమాలలో యాభై ఆరు సౌగంధాలను, ఎప్పటినుంచో అటూ ఇటూ మారుస్తూ ఆశగాఉన్నా ఎప్పటికైనా రాకపొతుందా … నలుగురు మెచ్చే ఓ నవకవితా భావమాలిక నాకొసం అని…… అప్పటి దాకా ఇలా….. సొంతదారు: నువ్వుశెట్టి సోదరులు(?)
పూర్తిగా చదవండి

ఈరోజు బ్లాగు - తెలుగుదనం

Blog-Of-The-Day venkat.siddareddy
తేది: ఆగష్టు 2, 2007 చిరునామా:http://telugudanam-blog.blogspot.com గురించి:తెలుగు బిడ్డలందరినీ "తెలుగుదనం" సాదరంగా అహ్వానిస్తుంది. తేనెలొలికే తెలుగు భాషకు మావంతు సేవ ఈ "తెలుగుదనం".ఎక్కడెక్కడో వున్నా తెలుగుపై మక్కువ తీరని తెలుగు బిడ్డలకోసం ఈ "తెలుగుదనం".తమ పిల్లలకు తెలుగు భాష నేర్పించాలనుకునే తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తుంది ఈ "తెలుగుదనం".'మన సంస్కృతినీ, సాంప్రదాయాలను గుర్తుచేసుకుందాం, నలుగురితో పంచుకుందాం,' అనుకునేవారికీ "తెలుగుదనం".వంటలు, సౌందర్యం, చిట్కాల వంటి సంగతులతో మన తెలుగింటి ఆడపడుచులకు అండగా వుంటుంది ఈ "తెలుగుదనం". తెలుగు భాషాభిమానులకోసం, "తెలుగుదనం" సందర్శకులకోసం, వారం వారం "తెలుగుదనం"లో జతచేసే క్రొత్త విషయాలను ఇక్కడ ప్రకటిస్తున్నాము. రండి, చూడండి, ఆనందించండి, ఆశీర్వదించండి.
పూర్తిగా చదవండి

ఈరోజు బ్లాగు

Blog-Of-The-Day, తెలుగు venkat.siddareddy
>తేదీ:ఆగష్టు 1, 2007 చిరునామా:http://telugu-cartoons.blogspot.com/ గురించి: తెలుగు కార్టూన్స్ సొంతదారు: గౌరీ కుమార్ విశ్లేషణ: ఈనాడు వార్తాపత్రికలో శ్రీధర్ కార్టున్స్ సంగతి తెలియని తెలుగు వాడెవరైనా వుంటారా? తెలియని వాళ్ళు ఈనాడు వెబ్సైటు సందర్శించడం ద్వారా లేకపోతే గౌరీకుమారుని బ్లాగును దర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. దాదాపు 6 నెలల క్రితం (ఫిబ్రవరిలో) ఈ బ్లాగును మొదలుపెట్టినా ఈ మధ్యనే బాగా ఊపందుకున్నటుంది. జులైలో దాదాపుగా ప్రతిరోజూ ఈనాడులో వచ్చిన కార్టున్ ని ఆయన బ్లాగులో పెట్టేశారు గౌరీ.
పూర్తిగా చదవండి

కొత్త శీర్షిక - Blog of The Day

Blog-Of-The-Day, తెలుగు venkat.siddareddy
తెలుగులో ఈమధ్యన చాలామంది బ్లాగులు రాస్తున్న సంగతి ఇక్కడ వరకూ చేరిన మీకు ఈ పాటికే తెలిసి వుంటుంది. మొదట్లో పది పదిహేను మంది బ్లాగరులు వున్నప్పుడూ అందరి వ్యాసాలను చదివి వ్యాఖ్యలు చేసే అవకాశం వుండేది. కానీ నేడు షుమారు 500లకు చేరుకున్న తెలుగు బ్లాగులు అన్నీ ఒకే సారి చదవడం కష్టమైపోతుంది చాలామందికి. కూడలి, తేనెగూడు, తెలుగుబ్లాగర్స్, జల్లెడ లాంటి సైట్లు బ్లాగులన్నింటినీ ఒక దగ్గరకు చేర్చే ప్రయత్నాలు చేయడం ఆనందదాయకం. ఇటువంతి ప్రయత్నాల్లో భాగంగానే నేను TBOD(Telugu Blog Of The Day) మొదలు పెట్టడం జరిగింది.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS