Can't see Telugu? Learn here. More Questions? Ask here.

షష్టిపూర్తి దాటినా సొగసు చెరగని - స్వర్గసీమ

BNReddy, bhanumati, bommireddy narasimha reddy, gubbi jayamma, swargaseema, గుబ్బి జయమ్మ, బి.యన్.రెడ్డి, బొమ్మిరెడ్డి నరసింహ, భానుమతి, భారతీయ సినిమా, సమీక్ష, స్వర్గసీమ అతిధి
నిర్మాణం: వాహినీ ఫిలింస్ కథ:చక్రపాణి స్క్రీన్‍ప్లే:బి.యెన్.రెడ్డి మాటలు,పాటలు:సముద్రాల రాఘవాచార్య సంగీతం:నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు,బాలాంత్రపు రజనీకాంతరావు ఫోటోగ్రఫీ:మార్కస్ బార్ట్లే ఎడిటింగ్:మణి నృత్య దర్శకుడు:వేదాంతం రాఘవయ్య కథాసంగ్రహం: వీధి భాగవతులతో తిరిగే సుబ్బి చాలా అందగత్తె. మంచి మాటకారి కూడా. జీవితంలో చాలా వేగంగా ఎదగాలనే తహతహ వున్నమనిషి. అందలాన్ని అందుకోవడంలో ఎటువంటి మార్గాన్ని తొక్కేందుకయినా వెరవని ఆడది. మగవాడిని తన స్వార్థానికి ఉపయోగించుకుని వదిలేయడంలో అందె వేసిన చెయ్యి. మూర్తి వివాహితుడు.భార్య కళ్యాణి, ఇద్దరు బిడ్డలతోఆనమ్దంగా కాపురం చేసుకుంటున్న వ్యక్తి. అనుకోకుండా ఒకరోజు సుబ్బి ఇతగాడికి తారస పడుతుంది. సుబ్బిఆశించే అందలాన్ని [...]
పూర్తిగా చదవండి

కళాత్మక దర్శకుడు బి.యెన్.రెడ్డి-పుస్తక పరిచయం

B N Reddy, BNReddy, Patibhandla Dakshinamurthy, bommireddy narasimha reddy, kalatmaka darsakudu, బి.యెన్.రెడ్డి, భారతీయ సినిమా, సమీక్ష వెంకట్
కళను వ్యాపార దృష్టితో చూడకూడదు. కళాకారునికి సమాజం పట్ల గురుతరమైన బాధ్యత ఉంది.అవాంచనీయ సన్నివేశాల ద్వారా, అశ్లీల సంభాషణల ద్వారా, అసభ్యమైన పాటలు, నృత్యాల ద్వారా ప్రేక్షకులలోని నీచాభిరుచులను రెచ్చగొట్టకూడదు. కళాత్మక సంస్కృతి, సుసంపన్నమైన ఉత్తమ విలువలను ప్రతిబింబించే సామాజిక ఇతివృత్తం కలిగిన చిత్రాలనే నిర్మించాలి” అనే సత్సంకల్పంతో సినిమా రంగ ప్రవేశం చేసి, జీవితాంతం అదే మాటపై నిలబడి తను రూపొందించిన చిత్రాలన్నింటిలోనూ ఈ ఉత్తమ విలువలకు స్థానం కల్పించిన మహనీయుడు బి.యెన్.రెడ్డి. ఈ సంవత్సరం ఆయన [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS