Can't see Telugu? Learn here. More Questions? Ask here.

శీలా వీర్రాజు ‘ఎర్రడబ్బారైలు’

book reviews ఎన్.వేణుగోపాల్
సామాజిక జీవన వైవిధ్య దృశ్యాల సంపుటి పైపైచూపులకు శీలా వీర్రాజు ‘ఎర్రడబ్బారైలు’ చాల చిన్న, మామూలు కవితల సంపుటం. ముప్పై కవితలు, ఎనభై పుటలు - అంతే. కాని లోతులకు వెళ్లిచూస్తే ఆ ముప్పై కవితలూ విభిన్నదృశ్యాలలో అపార సామాజిక జీవన వైవిధ్యాన్ని గ్రహించి కవితాత్మకంగా వ్యక్తీకరించినవి. ఒకానొక ప్రత్యేక సామాజిక సందర్భానికి సున్నిత భావుక స్పందనలుగా అక్షరీకరణ పొందినవి. ఆ కవితలలో రూపు కట్టించిన తెలుపు నలుపుల, రంగుల చిత్రాలు జీవితం గురించి మనకు ఇంతవరకూ తెలియని, [...]
పూర్తిగా చదవండి

కాఫ్కా ఆన్ ది షోర్-book review

book reviews, తెలుగులో... venkat.siddareddy
“నువ్వు పితృహత్య కావించి,తల్లి,అక్కలతో సంయోగం జరుపుతావు” అన్న తండ్రి జోస్యం నిజం కాకుండా చేయాలని ‘కాఫ్కా తమురా’ అనే పదిహేనేళ్ళ కుర్రవాడు టోక్యో లోని తన ఇంట్లోంచి పారిపోవడంతో కథ మొదలవుతుంది.టోక్యో నుంచి షికోకు వెళ్ళే బస్సులో కాఫ్కా ‘సకురా’ అనే ఒక అమ్మాయి తో పరిచయం పెంచుకుంటాడు. అక్కడ కొన్ని రోజులు గడిపి చివరకు షికోకు నగరం లో ఊరి చివరనున్న ఒక గ్రంధాలయం చేరుకుంటాడు. అక్కడ ఒషిమా అనే ఒక వ్యక్తిని కలుస్తాడు. ఒషిమా [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS