కష్టం అని చూడగానే కంగారు పడ్డారా? ఇది పర్సనల్ లైఫ్ కి సంబందించింది కాదు.మన పనిలో వాడే యంత్రము “వొడిపైన” (laptop) / “లెక్కపెట్టే యంత్రము” (computer) కు  సంబందించింది. ఇక ఊపిరి పీల్చుకోండి . చాలా పని ఉన్నందు వల్ల, నిన్నటిరోజు ఆఫీసుకి త్వరగా వచ్చాను. లాగిన్ అవుదామని username password ఇస్తె, లాగిన్ అవదే! నీ యెంకమ్మ, నిన్నటివరకు, ఈ  user details నే కద వాడాను, దీనికి ఇప్పుడేమైందిరా నాయనా, అనుకున్నా.  ఒక పక్క పని వుంది, [...]
పూర్తిగా చదవండి