Aug 08
మరణంలో తోడుగా….
Directors, NEWS, cinema, english, తెలుగు, దర్శకులు, వార్త, సినిమా venkat.siddareddy
ఈ సంవత్సరం సినీ ప్రపంచానికి తీరని లోటు కలుగచేసిందంటే నిజం. జులై 30 న Ingmar Bergman మరణంతో సినీ ప్రపంచంలో పెద్ద వెలితినే కలుగచేసింది. Bergman మరణించిన కొద్ది గంతల్లోనే మరో సినీ మేధావి, ప్రపంచ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఇటాలియన్ దర్శకుడు Michelangelo Antonioni మరణంతో ప్రపంచ సినీ ప్రేమికులను శోక సముద్రంలో ముంచేసింది.
Bergman లాగే Antonioni కూడా జీవితంలోని వివిధ అంశాల గురించి తన సినిమా ద్వారా ప్రశ్నించారు. సినిమా ఒక కళ గ గుర్తింపబడడానికి Antonioni మరియు Bergman చేసిన సేవ ఎంతో ప్రాముఖ్యమైనది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి