Nov 01
అవతార్-ట్రైలర్
featured, lead, ట్రైలర్స్, వీడియో నాగరాజా
టైటానిక్, టెర్మినేటర్, ఏలియన్స్, ట్రూ లైస్ లాంటి భారీ హాలీవుడ్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న దర్శకుడు జేమ్స్ కామరన్. ఎప్పుడో పన్నెండేళ్ళ క్రితం వచ్చిన టైటానిక్ సినిమా తర్వాత కొన్ని డాక్యుమెంటరీలు నిర్మించిన జేమ్స్ కామరన్ ఇప్పుడు తాజాగా “అవతార్” అనే సినిమాతో మన ముందుకు రానున్నారు.
కంప్యూటర్ జెనెరేటడ్ ఇమేజరీ (CGI) ఉపయోగించడం ద్వారా ప్రేక్షకులను సమ్మోహనపరచడంలో జేమ్స్ కామరన్ సిద్ధహస్తుడని చెప్పొచ్చు. అబిస్ లో సముద్రం అలలు కానీ, టైటానిక్ ఓడ మునిగిపోవడం [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి