May 15
60ఏళ్ళ Cannes సినిమా పండుగ
film-festivals, opinion, తెలుగులో... venkat.siddareddy
Cannes Film Festival మొదలయ్యి ఇప్పటికి 60 ఏళ్లయింది. ప్రపంచసినిమాలోని ఆణిముత్యాల్లాంటి సినిమాలను గుర్తించే వేదికగా ఈ Film Festival కున్నంత ప్రఖ్యాతి మరే Film Festivalకు లేదనడంలో అతిశయోక్తిలేదు. మన సత్యజిత్ రేని మొదటిగా గుర్తించి అతని సినిమాలకు ప్రపంచ సినిమాల స్థాయిలో గుర్తింపు కలుగచేయడంలో Cannes Film Festival పాత్ర ఎంతో ఉంది.
ఈ సినిమా పండుగ ఈ సారి ఎంతో ఆసక్తి కరంగా ఉండబోతుందని సినిమా పండితులు అంచనాలు వేస్తున్నారు.అందుకు చాలా కారణాలే ఉన్నాయి. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి