Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సినిమాలెలా తీస్తారు-మూడో భాగం

featured, filmmaking, lead, దర్శకత్వం, ఫిల్మ్ మేకింగ్, సినిమా తీయడం ఎలా, స్క్రీన్ ప్లే నాగరాజా
ఇతివృత్తం -> కథాంశం -> సింగిల్ లైన్ స్టోరీ -> సీనిక్ ఆర్డర్ -> స్క్రీన్ ప్లే సినిమా తీయాలంటే ముందు కథ కావాలి. ఏ కథ ఎంతబాగా ఆడుతుందనే విషయంలో ఎవరి అంచనాలు వాళ్ళకుంటాయి. (”Last of the great Vijaya classics” గా గుర్తింపు పొందిన గుండమ్మ కథ ఎలా ఆడుతోందో, అసలు ఆ సినిమాలో ఏముందని జనాలు అంతగా చూస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అదే విజయావారికి మాయాబజార్, పాతాళభైరవి సినిమాలు తీసిపెట్టిన [...]
పూర్తిగా చదవండి

సినిమాలెలా తీస్తారు-రెండో భాగం

featured, filmmaking, lead, దర్శకత్వం, ఫిల్మ్ మేకింగ్, సినిమాలెలా తీస్తారు, స్క్రీన్ ప్లే నాగరాజా
చిత్రనిర్మాణంలో ముఖ్యంగా మూడు దశలున్నాయి. అవి: ప్రి-ప్రొడక్షన్ ప్రొడక్షన్ పోస్ట్-ప్రొడక్షన్ షూటింగుకు అవసరమయ్యే సన్నాహకాలన్నీ జరిగేది ప్రి-ప్రొడక్షన్ దశలో. చిత్రనిర్మాణంలో ఇది అత్యంత కీలకమైన దశ. అసలు దీంట్లోనే చిత్రనిర్మాణానికి సంబంధించిన తొంభై శాతం పని పూర్తవుతుంది. కథ నిర్ణయం, బడ్జెట్ తయారీ, కథాచర్చలు, స్క్రిప్టు, స్క్రీన్‌ప్లేల ఖరారు, క్యాస్టింగు, ఇతర సిబ్బంది, షూటింగు లొకేషన్ల నిర్ణయం, ఔడ్డోర్ యూనిట్ ఎంపిక, పాటల నిర్ణయం, పాటల రచన, పాటల రికార్డింగు, మొదలైనవన్నీ ఈ దశలోనే జరుగుతాయి. ప్రొడక్షన్ దశలో షూటింగు జరుగుతుంది. మిగతా సినిమా [...]
పూర్తిగా చదవండి

సినిమాలెలా తీస్తారు-ఒకటవ భాగం

featured, filmmaking, lead, దర్శకత్వం, ఫిల్మ్ మేకింగ్, సినిమాలెలా తీస్తారు, స్క్రీన్ ప్లే నాగరాజా
సినిమా – ఒక పరిచయం: సినిమా అనేది ఒకరకంగా చెప్పాలంటే దృశ్యరూపంలోని సాహిత్యమే. ఇది రంగస్థలమ్మీద ఒకసారి ఆడి ఆగిపోయే బదులు వెండితెరమీద మళ్ళీమళ్ళీ ఆడించడానికి వీలయ్యేలా రూపొందే నాటకం, దృశ్యరూపంలోని ఒక కావ్యం, ఒక నవల లేదా ఒక కథ. తెలుగులో టాకీలొచ్చిన తొలినాళ్ళలోనే ప్రసిద్ధి పొందిన కన్యాశుల్కం, వరవిక్రయం లాంటి నాటకాలు సినిమాలుగా వచ్చాయి. ఆ రోజుల్లోనే నవలల్లో నుంచి ‘బారిష్టర్ పార్వతీశం’, ‘మాలపిల్ల’లు కూడా వెండితెర మీద సాక్షాత్కరించారు. చలం రాసిన ‘దోషగుణం’ అనే [...]
పూర్తిగా చదవండి

బ్లాగుల నుంచి తెలుగు సినిమా ఏం నేర్చుకోవచ్చు

filmmaking, unbiased, తెలుగు బ్లాగర్లు, మీతో నేను, సరదాకి, సినిమాలు శ్రవణ్
ఇల్లు కడితే చాన్నాళ్ళుంటుంది, మరి కంప్యూటర్లు ఎందుకు వూరికే క్రాష్ అవుతుంటాయి? ఈ విషయం మీద నేను ఎక్కడో ఇది చదివాను. “ఆపరేటింగ్ సిస్టంలు వచ్చి కొన్ని దశాబ్దాలు మాత్రమే అయ్యింది. దాంట్లో వాడే ‘ఎక్ష్పీరియన్సు’ తక్కువ విలువైంది. అదే ఇళ్ళు కట్టడానికి వాడే నాలెడ్జి కొన్ని యుగాలనాటిది. they have stood the test of time. కాబట్టి ఆ డొమైన్‌లో నాలెడ్జిని ఇక్కడ వాడుకోవాలి” అంటాడు ఒక పెద్దాయన. మరి, నేను బ్లాగు రాయడం మొదలుపెట్టి [...]
పూర్తిగా చదవండి

సినిమా తీద్దాం రా!

film making, filmmaking, telugu cinema, తెలుగు సినిమా, సరదాకి, సినిమాలు శ్రవణ్
not happening! not happening! not happening! కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు ఏకలింగం™. యేదయినా సాధించాలన్న ఆశ వాళ్ళావిడ తనని సాధించడం మొదలుపెట్టటంతో చచ్చిపోయింది. కానీ యెప్పటికయినా ఒక తెలుగు సినిమా డైరెక్టు చెయ్యాలన్న ఆశ ఒకమూల వుండి పోయుంది. కొన్నాళ్ళుగా ప్రాజెక్టూ మారలేదు, పెళ్ళయ్యాక కంపెనీ మారే ఉద్దేశ్యమూ లేదు. దాంతో ఆ ఆశని బయటకితీసి ఒక రూపాన్నివ్వసాగాడు. నెట్ మీద పుస్తకాలు చదివాడు. వీకెండు “తొక్కలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ” లో [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS