Aug 22
[ఫైర్‌ఫాక్స్ ఎందుకు?] పేజీలో వెతకడం సులువు
Firefox, firefox tips, చిట్కాలు, తెలుగు వీవెన్
నేను ఫైర్‌ఫాక్స్‌నే నా ప్రధాన వెబ్ విహరిణిగా ఎంచుకోవడానికి ఒక కారణం: ‘పేజీలో పాఠ్యాన్ని వెతకడానికి పనికొచ్చే సౌలభ్యాలు’. ఇవి మన పనిని సులభతరం మరియు వేగవంతం చేస్తాయి. ఈ మెళకువలు తెలుసుకోండి మరి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి