Can't see Telugu? Learn here. More Questions? Ask here.

గూగుల్ Vs వికీపీడియా

Firefox, Google, Wikipedia, biased, internet explorer, search, సాఫ్టువేరు శ్రవణ్
నా మిత్రుల్లో “internet explorer” వాడ్డం మానేసినవాళ్ళు చాలామందే వున్నారు. ఎప్పుడో తప్పనిసరి అయితే తప్పించి దీన్ని వాడరు. అంతా firefox వాడతారు. నేనూ ఈ వర్గానికి చెందిన వాణ్ణే. కారణం open source tools లో proprietary tools ని తలదన్నేదిగా దీన్ని గుర్తించడమే. ఇంత క్వాలిటీ ఉన్నవి కొన్నిమాత్రమే. ఈ చిట్టాకి “wikipedia search” చేర్చాలనేది నా అభిమతం. నేను ఇంకొక్క అడుగు ముందుకేసి firefox లో “default search” కి “wikipedia”  వాడుతున్నాను. [...]
పూర్తిగా చదవండి

మంటనక్క సమస్య

Firefox, display, problem, windows, సాఫ్టువేరు శ్రవణ్
మంటనక్క (firefox) నన్నెందుకిలా చంపుతోంది? కొంచెం సాయంచేద్దురూ…
పూర్తిగా చదవండి

[ఫైర్‌ఫాక్స్ ఎందుకు?] పేజీలో వెతకడం సులువు

Firefox, firefox tips, చిట్కాలు, తెలుగు వీవెన్
నేను ఫైర్‌ఫాక్స్‌నే నా ప్రధాన వెబ్ విహరిణిగా ఎంచుకోవడానికి ఒక కారణం: ‘పేజీలో పాఠ్యాన్ని వెతకడానికి పనికొచ్చే సౌలభ్యాలు’. ఇవి మన పనిని సులభతరం మరియు వేగవంతం చేస్తాయి. ఈ మెళకువలు తెలుసుకోండి మరి.
పూర్తిగా చదవండి

IE7.com

Firefox, fun telugublogger
Go here: http://www.ie7.com/.
పూర్తిగా చదవండి

ScribeFireతో బ్లాగింగు

Firefox, అభిప్రాయం gsnaveen
ScribeFireతో బ్లాగింగు భలే ఉందే……..
పూర్తిగా చదవండి

ఫైర్‌ఫాక్స్‌లో విహరణ చరిత్ర సైడుపట్టీని వాడుకోవడం

Firefox, firefox tips, చిట్కాలు వీవెన్
మీరు కొన్ని రోజుల క్రితం కూడలిలో ఓ టపా చూసారు. లేదా మరే సైటులోనో మరో సమాచారం చూసారు. చదివారు, ఆనందించారు, మర్చిపోయారు. బావుంది. కానీ, ఈ రోజు ఆ టపా మళ్ళీ కావలిసి వచ్చింది. అయితే మీరు ఆ టపాని పేజీక (bookmark) గా భద్రపరచుకోలేదు. కూడలిలో నుండి ఈసరికే వెళ్ళిపోయింది. ఆ వేరే వెబ్ సైటేదో మీకు గుర్తులేదు. ఇప్పుడు దాన్ని పట్టుకోవడం ఎలా? గూగుల్ బాబాయిని ఆశ్రయించేముందు, వెబ్ విహరిణుల (web browsers) [...]
పూర్తిగా చదవండి

ఫైర్‌ఫాక్స్‌౩ లో తెలుగు సరిగ్గా రాబోతుంది!

Firefox, Telugu, Telugu (తెలుగు), తెలుగు వీవెన్
ఫైర్‌ఫాక్స్‌ ప్రియులకు శుభవార్త: ఫైర్‌ఫాక్స్‌౩ లో తెలుగు సరిగ్గా రాబోతుంది! ఫైర్‌ఫాక్స్‌౩ లో అమలు చేస్తున్న కొత్త టెక్స్టుఫ్రేమ్ వల్ల ఈ బగ్గు ఫిక్సయ్యింది. అయితే మనకేంటి? మనకేంటంటే, తెలుగు ఇక ఫైర్‌ఫాక్స్‌ ౩ నుండి చక్కగా కనిపిస్తుంది. తెలుగొక్కటేకాదు, ఇతర భారతీయ భాషలుకూడా చక్కగా కనిపిస్తాయి. అవును, XPలో ప్రాంతీయ మరియు భాషా ఎంపికల (Regional and Language Options) లో సంక్లిష్ట లిపులకొరకు ప్రత్యేక తోడ్పాటుని వ్యవస్థాపితం చేయపోయినా సరే ఫైర్‌ఫాక్స్‌౩ నుండి తెలుగు [...]
పూర్తిగా చదవండి

ఫైర్‌ఫాక్స్ కొత్త పొడగింత: థంబ్‌స్ట్రిప్స్

Firefox, firefox extensions వీవెన్
థంబ్‌స్ట్రిప్స్ అనేది మీ వెబ్ విహరణ చరిత్రని సినిమా రీలులా చూపించే ఓ ఫైర్‌ఫాక్స్ పొడగింత. విహరణ చరిత్రని దృష్యరూపంలో (నఖచిత్రాలుగా) చూపిండంలో ఇది కొత్త పద్ధతి. వెనక్కి ముందికి స్క్రోల్ చేస్తుంటే రీలు తిప్పుతునట్టే. వడపోత (filter) కూడా బావుంది: మనక్కావలిన సైట్ల నఖచిత్రాలను మాత్రమే చూపించేలా వడపోసుకోవచ్చు. మన విహరణ చరిత్రని శోధించవచ్చుకూడా. ఈ పొడగింత ద్వారా మన విహరణ చరిత్రని ఇతరులతో పంచుకోవచ్చు కూడా. కానీ నేనింకా ప్రయత్నించలేదు. ఆనంద జాలా జ్వాలనం!
పూర్తిగా చదవండి

ఫైర్‌ఫాక్స్ ఉపయోగిచడం నేర్చుకోండి!

Firefox, firefox tips, చిట్కాలు వీవెన్
learnfirefox.cybernetnews.com అనే సైటులో ఫైర్‌ఫాక్స్‌లో వివిధ అంశాలని ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త హంగులని ఎలా సమకూర్చుకోవాలి అన్న అంశాలపై సచిత్ర వివరణలతో (వీడియోలు కూడా) ఉన్నాయి. కొత్తవారికి చాలా ఉపయోగపడుతుంది.
పూర్తిగా చదవండి

ఎలా: వెబ్‌సైట్లకి మన భాషాభీష్టాన్ని తెలపడం

Firefox, Telugu, Telugu (తెలుగు), firefox tips, చిట్కాలు, తెలుగు, ప్రయోగాలు వీవెన్
మనమేదైనా వెబ్‌సైటుని మనం సందర్శించాలనుకున్నప్పుడు, ఆ వెబ్‌సైటు చిరునామాని మన విహరిణి (web browser) లో టైపు చేస్తాం. మన విహరిణి మనతరపున వెబ్‌సైటుకి అభ్యర్థన (request) పంపిస్తుంది. ఈ అభ్యర్థనలో భాగంగా మన భాషా ప్రాధాన్యతలు కూడా పంపిస్తుంది. ఉదాహరణకి: నేను గుర్తించిన అంశాలను గమనించండి. భాష ఇంగ్లీషుగా ఎన్నుకోబడి, charset లో utf-8 (యూనికోడ్) రెండవ ప్రాధాన్యతలో ఉంది. ఇది మంటనక్కలో డీఫాల్టు అమరిక. మనమేదైనా షాపులోకి వెళ్ళి పెన్ను అడిగితే, వాడు బ్లూ పెన్నే ఇస్తాడు. [...]
పూర్తిగా చదవండి

నా అత్యంత అవసరమైన (లేకపోతే జీవించలేని) ఫైర్‌పాక్స్ పొడగింతలు

Firefox, Telugu, Telugu (తెలుగు), తెలుగు వీవెన్
2ఫైర్‌పాక్స్ యొక్క ఒక ప్రత్యేకత దానికున్న పొడగింతలు. గూగుల్ శోధన ప్రకారం ఈ పొడగింతల గురించే దాదాపు ఓ లక్ష బ్లాగు టపాలున్నాయి. నా మట్టుకు క్రింది పొడగింతలు లేకుండా గడవదు. ఫైర్‌బగ్ రీసైజబుల్ టెక్స్టుఏరియా ఫైర్‌ ఎఫ్.టీ.పీ. లొకేషన్ బార్2 మూషికరహిత విహరణ ఛాట్‌జిల్లా తెలుగుటూలుబారు (ఆఫీసు కంప్యూటర్లో) మరి ఏ పొడగింతలు లేకుండా మీరు జీవించలేరు?
పూర్తిగా చదవండి

ఫైర్‌ఫాక్స్‌లో (unjustified) తెలుగు

Firefox, Telugu, Telugu (తెలుగు), చిట్కాలు, తెలుగు, తెలుగు బ్లాగులు వీవెన్
మామూలుగా ఫైర్‌ఫాక్స్ తెలుగుని బానే చూపిస్తుంది (సరే, మీరు XPలో Support for Complex Script Languages ని చేతనం చేసిన తర్వాతే). కానీ జస్టిఫై చేసిన తెలుగు వచనాన్ని సరిగా చూపించలేదు. ఈ సమస్యని రెండు విధాలుగా అధిగమించవచ్చు. ఒకటి, తాత్కాలికంగా IE లేదా IE Tab వాడడం. రెండు, జస్టిఫై చేసిన వచనాన్ని వాడవద్దని ఆ సైటు నిర్వాహకునికి విన్నవించుకోవడం. మొదటి పరిష్కారంలో IE వాడడం స్వల్ప అసౌకర్యం. IE Tab పర్లేదు, ఫైర్‌ఫాక్స్‌లోనే ఆ [...]
పూర్తిగా చదవండి

ఫైర్‌ఫాక్స్ పొడగింత: లొకేషన్ బార్2

Firefox, firefox tips, తెలుగు వీవెన్
పైనున్న ఫైర్‌ఫాక్స్ తెరచాప (ప్రత్యేకించి చిరునామా పట్టీ) లో మీరేదైనా తేడా గమనించారా? http:// అన్నది లేదు. డొమైను పేరు బొద్దుగా ఉంది. వెబ్ చిరునామాలో తె లు గు  అక్షరాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదంతా లొకేషన్ బార్2 అనే ఫైర్‌ఫాక్స్ పొడగింత యొక్క మహత్యం. ఈ పొడగింత యొక్క పై మూడు విశేషాలని మరికొంచెం వివరిస్తా. http:// : http లేదా https అన్నవి సాఫ్ట్‌వేర్ కొరకు ఉద్దేశించిన వెబ్ ప్రొటోకాల్సు. చిరునామా పట్టీలో వాటిని చూపించకపోయినా మనకి [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS