Mar 07
గమ్యం సినిమా బాగుందంట
Gamyam 10000bc movie, సినిమాలు gsnaveen
శుక్రవారం ఐపోతోంది…వారాంతం దగ్గర పడుతోంది. అవును, వారాంతంలో సగటు తెలుగుజీవి ఏమి చేస్తాడు? ఏమి చేస్తాడు…ఎన్ని సార్లు డోక్కున్నా, ఎన్ని సార్లు తల బొప్పికట్టిచ్చుకున్నా, ఎన్ని సార్లు థూ..ఇది ఒక సినిమానే!! అని తిట్టుకున్నా ఆశాజీవైన తెలుగోడు మళ్ళీ మళ్ళీ థియేటర్ వైపుకే అడుగులేస్తాడు. ఏం చేస్తాం ఉన్న చెత్త సినిమాల్లో ఓ ఉత్త(మ) చెత్త సినిమాను ఎంచుకొని వెళ్ళవలసిన పరిస్థితాయె. సరే అషలు విషయానికొచ్చేస్తున్నా. ఇటీవలే విడుదలైన గమ్యం సినిమా చాలా బాగుందని విశ్వసనీయ మరియు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి