Feb 18
తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీడేస్ నిజంగానే వస్తున్నాయా?
Happy days, bommarillu, telugu cinema, తెలుగు సినిమా, బొమ్మరిల్లు, విశ్లేషణ, హ్యాపీ డేస్ రాకేశ్వర రావు
ఉపోద్ఘాతోపోద్ఘాతము
దీని ముందు భాగం లానే ఈ టపా సైతం నేనేప్పుడో నా సొంత బ్లాగులో వ్రాసాను. ఇది చదివే ముందు ఆ ఒకటవ భాగాన్ని చదివితే చాలా మంచిది. తెలుగు సినిమా పరిస్థుతుల పై నేను వ్రాసిన టపద్వయంలో రెండవది ఇది. అసులు టపా వేసిన తారీఖు ౨౧-౦౯-౨౦౦౭. అప్పటికి హ్యాపీడేస్ ఇంకా వ్రాలేదు అని గుర్తు పెట్టుకోగలరు. దీనికి పొడిగింతగా ఇంతకు ముందు వ్రాయని మూడవ భాగం కూడా త్వరలో వీలును బట్టి వ్రాయ ఆలోచనలు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి