Mar 04
No country for old men
Coen brothers, Hollywood, Movies, పద్యం, శార్దూలం Giri
శా. నోకంట్రీ ఫరు ఓల్డుమెన్ను కదనంతొక్కింది ఆస్కారుకై,
ఏకంగా మరి నాల్గుబొమ్మలకు కన్నేసింది, ఆస్కారమే
లేకుండా తనసాటి బొమ్మలను తేల్చేసింది ఈ ఏడు చ
క్కా కుందించి పడేసి వాటిని, తనే గైకొంది, వీగింది, పో!
కుందించి అంటే కుదించి, అణగ త్రొక్కి అని అర్ధం వచ్చేలాగ రాస్తే వచ్చిన విమర్శల కారణంగా చివరి పాదం సవరించాను, చివర్లో పురస్కారముల్ అని వాడుక వల్ల పద్యం పూర్తిగా వ్యవహారికము కాక బాగుండదేమో అనే సంకోచం కొంత
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి