Jun 08
HOW-TO Add your site to dir.jalleda.com
Technical, Telugu, jalleda, తెలుగు chavakiran
== 1 ==
ముందుగా మీరు మీమీ జల్లెడలను (బ్రౌజర్లను) తెరవండి
తరువాత దానిలో http://dir.jalleda.com అని నొక్కి ఆ సైటుని తెరవండి. అది ఈ దిగువ చూపిన విధంగా తెరవబడుతుంది, దానిలో ఒక సైటు కలుపు అని ఒక మీట ఉంటుంది చూడండి (బొమ్మలో ఎర్ర రంగులో చుట్ట చుట్టబడినది) దానిని ఓ నొక్కు నొక్కండి.
== 2==
అప్పుడు మీకు ఈ దిగువ చూపిన విధముగా కనిపిస్తాయి. వాటిలో అడిగినవి మీరు నింపండి.
ఉదాహరణకు
సైటు పేరు: మీ సైటు పేరు అనగా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి