Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మానవుల సృష్టిలో ఎందుకీ వైరుధ్యము?

kavita కవిత కవితలు kavitalu, తవికలు gsnaveen
ఓ రాజా! మీ మనస్సును ఆలోచనా మేఘాలు కమ్ముకుని ఉన్నాయని అనిపించుచున్నది……. నిజమే మంత్రీ…మనవుడు కడు విచిత్రమైన జీవి. విశ్వంలోని సంక్లిష్టతనంతా మనస్సులో నింపుకొని ఉన్నాడు. ఒకరు ఉన్నటుల మరొకరు ఉండజాలరు కదా. ఇన్ని మాటలు యేల, ఒక తల్లి కడుపున పుట్టిన సంతానం పరస్పరం వ్యతిరేక భావాలు కలిగి ఉండుట చూచుచున్నాము. హ్హా…..మా మనస్సు ఏన్నో వేల ఆలోచనలతో కల్లోలము అగుచున్నది. మానవుల సృష్టిలో ఎందుకీ వైరుధ్యము? రాజా..ఈ వైరుధ్యమునకు కారణము సంస్కారము. మనుజులకు ఈ [...]
పూర్తిగా చదవండి

అ అంటే ………

kavita కవిత కవితలు kavitalu, తవికలు gsnaveen
అ అంటే అశాంతి అని ఆ అంటే ఆవేశం అని ఈ అంటే ఈర్ష్య అని అక్షరాభ్యాసం చేశాను ఎంత చింతించి ఏమి లాభం అ అంటే అందమని ఆ అంటే ఆనందమని ఈ అంటే ఈశుడని దిద్దుకునే లోపే ఆలస్యమైపోయింది చెరిపి మళ్ళీ వ్రాయటాని ఇది పలక కాదు ఇది ……………. జీవితం ———-౦౦౦౦::~O~::౦౦౦౦———— మరికొన్ని తవికలు: విరహ విలాపాలేల రా… మరో ప్రపంచం కోసం ఐనా మనిషి మారబోడు దేవుడా ..నీ తోటను చూడు ఏమి ఈ జీవితము….ఈలా తయారయినదేమి? ఓ రాజా!! మహీపతి!! చింతాక్రాంతులైయ్యుంటిరి ఎందు చేత?
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS