Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తెలుసుకో నేస్తం

kavita, కవిత నాగరాజా
చిరునవ్వు విలువెంతోఅందుకొన్న అతిధినడుగుసూటి మాట పదునెంతోగాయపడిన మనసునడుగుజారిన కన్నీటి బరువెంతోతేలికపడిన గుండెనడుగుచివరికి మిగిలేదేమిటోకాలు నిలవని కాలాన్నడుగు
పూర్తిగా చదవండి

ఓ మహెజాబీన్ (అసలు)కవిత…

kavita, mahejaaben చైతన్య | chaitü
ఈ సంబంధాన్నిలాగే కొనసాగించాలనుకుంటున్నాను అగ్ని సాక్షిగా తప్ప ఆకాశం సాక్షిగా భూమి సాక్షిగా...
పూర్తిగా చదవండి

ఓ (మహెజాబీన్) కవిత…

kavita, mahejaaben చైతన్య | chaitü
మహెజాబీన్ రాసిన కొన్ని కవితలు ఈమధ్య చదివాను. కొన్ని చాలా బాగున్నాయి. అందులో నాకు నచ్చిన ఒక కవి...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS