Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నెట్‌వైబ్స్‌లో కూడలి

koodali, netvibes, కూడలి, సాంకేతికం వీవెన్
నెట్‌వైబ్స్ వాడేవారికి శుభవార్త! కూడలికి ఇప్పుడు నెట్‌వైబ్స్ సైటులో ఓ టాబు ఉంది. ఈ కూడలి టాబు నుండి పూర్తి టాబుని గానీ అందులోని విడి ఫీడులను గానీ మీ నెట్‌వైబ్స్ పేజీకి చేర్చుకోవచ్చు.
పూర్తిగా చదవండి

కొత్త కూడలి విడుదలయ్యింది!

Telugu blogs, koodali, కూడలి, తెలుగు బ్లాగులు వీవెన్
కొన్ని నెలలుగా పరీక్షాస్థితిలో ఉన్న కొత్త కూడలిని ఈ పూట (ఆదివారం సాయంత్రం) విడుదల చేసా. గమనించాల్సిన మార్పులివీ: మొదటి పేజీలో అన్ని టపాలకు బదులు వీటిని చూపిస్తున్నా: కూడలి 100 బ్లాగుల నుండి, వెబ్‌పత్రికల నుండి, మరియు తెలుగు జర్నల్ నుండి 15 కొత్త టపాల శీర్షికలు, ఫొటో బ్లాగుల నుండి ఓ యాదృచ్ఛిక ఫొటో (మీరు ఫొటో బ్లాగు మొదలుపెట్టడానికి మరో కారణం). మీకు పాత కూడలిలో వలె అన్ని టపాలు కావాలంటే, బ్లాగుల పేజీ చూడండి. వ్యాఖ్యలు [...]
పూర్తిగా చదవండి

పది అత్యుత్తమ తెలుగు బ్లాగులు

Telugu, blogs, koodali, కూడలి, తెలుగు, తెలుగు బ్లాగులు వీవెన్
తెలుగు బ్లాగులలో మీకు నచ్చిన పది అత్యుత్తమ బ్లాగులు ఏవి? మీకు పది తక్కువనిపిస్తే ఇరవై, ముప్పై, యాభై ఎన్నైనా రాయండి. మీ బ్లాగులో రాసి ఆ లింకు ఇక్కడిచ్చినా పర్వాలేదు. కావలిస్తే కూడలిలోని బ్లాగుల జాబితా సహాయం తీసుకోండి. (ఆందరి జాబితాలు కలిపగా వచ్చిన మహాజాబితాలోని బ్లాగులని కూడలిలో ప్రత్యేకంగా, ప్రముఖంగా చూపించాలని నా ఉపాయం. ప్రాచుర్యమైన టపాలు ప్రముఖంగా చూపించడం ఆపై వచ్చే నవీకరణలో.) కొన్ని నియమాలు (క్రింద ఇచ్చిన నాకు నచ్చిన బ్లాగులును దాదాపుగా వీటిపైనే [...]
పూర్తిగా చదవండి

కూడలి వార్షికోత్సవ కానుక: చదివిన టపాలు తొలగించుకునే సౌలభ్యం

koodali, కూడలి వీవెన్
కూడలి వార్షికోత్సవ కానుకగా చదివిన టపాలు తొలగించుకునే సౌలభ్యం అందిస్తున్నా. ఇది సరళమైన, చిన్ని పరిష్కారం*. ఆ నక్షత్రం మీద నొక్కండి చాలు. మీరు చదివేసిన టపాలన్నీ ఎగిరిపోతాయి. (కీబోర్డు ప్రేమికులు “*” (asterisk), “.” (dot) లలో ఏదైనా వాడవచ్చు. Shift key does not matter.) మళ్ళీ అన్ని టపాలు కావాలంటే, పేజీని రీలోడ్ చేయండి. ఇప్పుడే ప్రయత్నించండి!* *document.defaultView ని అందించే ఏ విహరిణిలో ఐనా పనిచేస్తుంది. (మంటనక్కలో పనిచేస్తుంది. IE6లో పనిచేయదు. IE7 తెలియదు.) ప్రస్తుతం బ్లాగుల [...]
పూర్తిగా చదవండి

కూడలికి ఒక సంవత్సరం మరియు శతటపోత్సవం

koodali, కూడలి, తెలుగు బ్లాగులు వీవెన్
కూడలిని నేను ప్రకటించి ఈరోజుకి ఏడాది అయ్యింది! ఈ ఏడాదిలో గొప్ప విశేషం నూతన సంవత్సర కానుకే! మీ అందరి ఆదరణకు కృతజ్ఞతలు. అన్నట్టు ఇది నా వందో టపా. నా పాత టపాలనుండి కొన్ని: Anti-virus = Virus The World’s most popular and the best web browser Lekhini lanuches Calendar, veevenised! Firefox Tabbed Browsing Tips in Telugu Bad Time? ఓ వర్డ్‌ప్రెస్ చిట్కా స్వేచ్ఛ లినక్సు తో ప్రయోగం ఫైర్‌ఫాక్స్ పొడగింత: లొకేషన్ బార్2 ఫైర్‌ఫాక్స్‌లో (unjustified) తెలుగు లేఖిని నుండి [...]
పూర్తిగా చదవండి

కూడలిలో సేకరణల విభాగం

koodali, కూడలి వీవెన్
తెలుగుబ్లాగు గుంపులో వచ్చిన ప్రతిపాదన మేరకు కూడలిలో సేకరణబ్లాగులకో ప్రత్యేక విభాగం సృష్టించా. (బ్లాగుల జాబితా) మీ బ్లాగు ఇందులో ఉండిఉంటే, అలా ఉండకూడదని మీరనుకుంటే, తెలుగుబ్లాగు సమూహంలో చర్చించండి. మొదటిపేజీలో ఇక కనబడని వీటికి పరిహారంగా సేకరణ పేజీలో టపాల సంఖ్య 100కి పెంచా. అంటే టపాలు కూడలిలో ఉండేకాలం ఎక్కువవుతుంది, కాబట్టి ఎక్కువమందికి చేరే అవకాశం ఉంది. మరోహంగు: ప్రతీ పేజీ చివరన ఇతర పేజీలుకు లింకులు అమర్చా. పేజీల మధ్య విహరించడం సులువౌతుంది. ఒక పేజీ [...]
పూర్తిగా చదవండి

బ్లాగులందు ఫొటో బ్లాగులు వేరయా!

Telugu, Telugu (తెలుగు), blogs, koodali, కూడలి, తెలుగు, తెలుగు బ్లాగులు వీవెన్
నేటి నుండి కూడలిలో ఫొటో బ్లాగుల కోసం ప్రత్యేక పేజీ. మీకు తెలిసిన ఫొటో బ్లాగులు (తెలుగువారివి మాత్రమే) ఉంటే తెలియజేయండి.
పూర్తిగా చదవండి

TeluguWeb - తెలుగు ప్రపంచం

chanduonline, domain, give, hosting, koodali, telugubloggers, teluguweb Chandu
Having the inspiration from Veeven’s ‘Koodali’ I am trying to aggregate all the telugu related stuff at one place so that it will be easy for the people to read. The basic version is ready which is holding only blogs which are in Koodali. Have a look at it and give your comments. http://teluguweb.chanduonline.com Give all [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS