శీర్షికే మొత్తం చెప్పేస్తుంది. మీరు ఆర్కుట్ సభ్యులైతే, లేఖిని సమూహంలో చేరండి.
ఆర్కుట్ లేఖిని సమూహాన్ని దాదాపు 9 నెలల క్రితం (సెప్టెంబర్ 2006 లో) , చింతు ప్రారంభించాడు. ఆర్కుట్లో తెలుగు క్రమంగా (మెల్లగానైనా) పెరుగుతూంది. చాలా మంది తమ పేరుని తెలుగులో కూడా రాసుకుంటున్నారు. ఆర్కుట్ నుండి లేఖినికి నెలకు దాదాపు 300 హిట్లు వస్తున్నాయి, ప్రత్యేకించి ఈ సమూహాలనుండి:
తెలుగెంత తీపో..!
ఆడుతూ…..!!! పాడుతూ…..!!
Telugu-తెలుగు
లేఖిని
పూర్తిగా చదవండి
క్లుప్తంగా ఓసారి లేఖిని కాలరేఖ:
2006-03-15: లేఖిని జననం
2006-03-19: కొత్త రూపం, హంగులు
2006-07-16: మరిన్నిహంగులు
2006-07-20: మరిన్ని మెరుగులు
2006-07-28: Lekhini.org
2006-08-17: లేఖిని పుట్టుక పెరుగుదల గురించి నా వ్యాసం
2006-09-02: ఆర్కుట్‌లో లేఖినికో సమూహం
2006-09-17: నిఖిలే జననం
2007-03-02: లేఖిని నుండి గూగుల్ శోధన
లేఖినిని తయారుచేసింది తాత్కాలిక పరిష్కారం కోసమే అయినా కొత్త హంగుల (ఈ-మెయిల్ మరియు ఆటోసేవ్) కోసం మీ డిమాండ్లు దీనిని మెరుగుపరచాలని చెప్తున్నాయి.
నాకంత ప్రోగ్రామింగు నైపుణ్యంలేదు, ఖాళీ సమయంకూడా పరిమితమే. కానీ ఔత్సాహికుల సహాయంతో మెరుగులు దిద్దడానికి నాకేమీ [...]
పూర్తిగా చదవండి
ఇక నేరుగా లేఖిని నుండే గూగుల్ లో వెతకవచ్చు!
మీరు గూగుల్ లో వెతకాలనుకున్నది టైపు చేసాకా G పై నొక్కండి (పైన బొమ్మలో చూడండి). గూగుల్ ఫలితాలతో కొత్త ట్యాబు/విండో ప్రత్యక్షమవుతుంది.
పూర్తిగా చదవండి
Veeven has released a new telugu script generator tool called Lekhini which is based on Nagarjuna Venna’s Padma
The main tweaks he did in his words :
The following are the advantages of my simplification:
No need to scroll down in search of a text box to type in (The input box is right on top. [...]
పూర్తిగా చదవండి